ఆరోగ్య వార్తలు ఆరోగ్య వార్తలు వార్తలు

రాజస్థాన్ లో జికా వైరస్ కలవరం

zika Virus disturbed in Rajasthan

ఈ నెల 5వతేదీ నుంచి రాజస్థాన్ రాష్ట్రంలో 22 జికా వైరస్ పీడితులు నమోదు కావడంతో కేంద్రం అప్రమత్తమైంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కు చెందిన ఏడుగురు వైద్యుల బృందాన్ని జైపూర్ కు పంపించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా వెల్లడించారు. రాజస్థాన్ రాష్ట్రంలో గర్భిణులకు ఈ వైరస్ సోకకుండా అన్ని రకాల ముందుజాగ్రత్త చర్యలు చేపట్టినట్లు మంత్రి పేర్కొన్నారు. 86 దేశాలను గడగడలాడిస్తున్న జికా వైరస్ నివారణకు అన్ని రకాల చర్యలు తీసుకున్నామని మంత్రి నడ్డా వివరించారు.

Related posts

శబరిమలలో టెన్షన్ టెన్షన్…రక్షణ ప్రభుత్వానిదే అంటూ..దర్శనానికి తృప్తి దేశాయ్..

chandra sekkhar

ఈ వారం టీవీ ఛానెళ్ల రేటింగులు…

chandra sekkhar

పంజరం…

chandra sekkhar

Leave a Comment