telugu navyamedia
telugu cinema news trending

యంగ్ రెబల్ స్టార్ షాకింగ్ రెమ్యూనరేషన్…!

Prabhas

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రెమ్యూనరేషన్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న ప్రభాస్ దాదాపు తన స్నేహితుల బ్యానర్ యూవీ క్రియేషన్స్ లోనే చేస్తున్నాడు. ప్రభాస్ ప్రతి చిత్రం 200 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. “రాధే శ్యామ్” బడ్జెట్ కూడా 200 కోట్లకు పై మాటే. ఇక నాగ్ అశ్విన్ తో చేస్తున్న మూవీ బడ్జెట్ 500 కోట్లుగా తెలుస్తుంది. ఈ మూవీ కోసం ప్రభాస్ తీసుకున్న రెమ్యూనరేషన్ 70 కోట్లకు పైమాటేనట. టాలీవుడ్ లో మరే స్టార్ హీరో ఈ స్థాయి రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదు. దీనితో ప్రభాస్ రెమ్యూనరేషన్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

Related posts

కోర్టు దిక్కరణ కేసులో … కలెక్టర్ కు జరిమానా.. ఆర్డీఓ కు జైలు శిక్ష.. మరి కేసీఆర్ కో..

vimala p

“లూసిఫర్” రీమేక్ కు సిద్ధమవుతున్న చిరంజీవి…!

vimala p

మహర్షి : పాలపిట్ట… వీడియో సాంగ్

vimala p