telugu navyamedia
health

కాస్మెటిక్స్‌తో  యుక్త వయస్సు. 

cosmotics
రసాయనాలు కలిగిన కాస్మెటిక్స్‌, సబ్బులు, టూత్‌పే్‌స్టలు వాడటం వల్ల బాలికలు త్వరగా యుక్తవయస్సుకు వస్తున్నట్లు తాజా సర్వేలో తేలింది. యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియాకు చెందిన పరిశోధకులు ఈ సర్వే నిర్వహించారు. కొంత మంది పిల్లల తల్లుల్లో డైథైల్‌ ఫాలలేట్‌, ట్రిక్లోసెన్‌ శాతం శరీరంలో అధికంగా ఉన్నట్లు గుర్తించారు. రసాయనాలు కలిగిన కాస్మోటిక్స్‌ను చర్మానికి పూసుకొన్నా, ముక్కుతో పీల్చినా అవి శరీరం లోపలికి వెళ్తున్నట్లు చెబుతున్నారు.

Related posts

పాలతో.. తేనే .. దీని ప్రయోజనాలేవేరు…

vimala p

విజృంబిస్తున్న  స్వైన్‌ఫ్లూ…20 రోజుల్లో 131 మందికి!

ashok

మలబద్దకాన్ని … ఇలా శాశ్వతంగా గుడ్ బై…

vimala p