telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వైఎస్సార్‌సీపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా విడుదల

YCP released MLA Candidates List

వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ స్థానాలకు పోటీచేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు.ఆదివారం ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సమాధి వద్ద జగన్‌ ప్రత్యేక ప్రార్థనలు చేసి నివాళులర్పించారు. అనంతరం శాసనసభ స్థానాలకు పోటీచేసే మొత్తం 175 అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను ధర్మాన ప్రసాదరావు ప్రకటించారు.

అసెంబ్లీ అభ్యర్థుల జాబితా:
నెల్లూరు:
కావలి- ప్రతాప్ కుమార్ రెడ్డి
ఆత్మకూరు- మేకపాటి గౌతమ్ రెడ్డి
కోవూరు- నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి
నెల్లూరు సిటీ- పి. అనిల్ కుమార్
నెల్లూరు రూరల్- కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
సర్వేపల్లి- కాకాని గోవర్ధనరెడ్డి
గూడూరు- వరప్రసాద్
సూళ్లూరుపేట- కిలివేటి సంజీవయ్య
వెంకటగిరి- ఆనం రాంనారాయణరెడ్డి
ఉదయగిరి- మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి

చిత్తూరు
కుప్పం – చంద్రమౌళి
నగరి- ఆర్కే రోజా
చంద్రగిరి- చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
చిత్తూరు- జేఎం శ్రీనివాస్‌
పూతలపట్టు- ఎన్‌ ఎస్‌ బాబు
జీడీ నెల్లూరు – నారాయణ స్వామి
పలమనేరు – వెంకటయ్య గౌడ్‌
పీలేరు – చింతల రామచంద్రారెడ్డి
మదనపల్లి – నవాజ్‌ భాషా
తంబళ్లపల్లి- పెద్దిరెడ్డి ద్వారాకానాథ్‌ రెడ్డి
పుంగనూరు- శ్రీరామ చంద్రారెడ్డి
శ్రీకాళహస్తి- మదుసూదన్‌రెడ్డి
సత్యవేడు- ఆదిమూలం
తిరుపతి- భూమన కరుణాకర్‌రెడ్డి

కడప:
పులివెందుల: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
కడప: అంజాద్ భాషా
జమ్మలమడుగు: ఎం. సుధీర్ రెడ్డి
బద్వేలు: వెంకట సుబ్బయ్య
రాజంపేట: మేడా మల్లిఖార్జున రెడ్డి
రైల్వే కోడూరు: కొరుమట్ల శ్రీనివాసులు
రాయచోటి : గడికోట శ్రీకాంత్ రెడ్డి
కమలాపురం: రవీంద్రనాథ్ రెడ్డి
ప్రొద్దుటూరు: రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి
కర్నూలు
కర్నూలు- అబ్దుల్ హఫీజ్ ఖాన్
శ్రీశైలం- శిల్పా చక్రపాణి రెడ్డి
ఆళ్లగడ్డ- గంగుల బిజేంద్ర‌నాథ్ రెడ్డి
నందికొట్కూరు- ఐజయ్య(ఎస్సీ)
పాణ్యం- కాటసాని రామ్ భూపాలరెడ్డి
నంద్యాల- శిల్పా మోహన్ రెడ్డి
బనగానపల్లి- కాటసాని రామిరెడ్డి
డోన్- బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
పత్తికొండ- కె. శ్రీదేవి
కోడుమూరు- పెండింగ్
ఎమ్మిగనూరు- కె. చెన్నకేశవరెడ్డి
మంత్రాలయం- వై. బాలనాగిరెడ్డి
ఆదోని- వై.సాయి ప్రసాద్‌ రెడ్డి
ఆలూరు- పి. జయరామ్
ప్రకాశం:
పరుచూరు- దగ్గుబాటి వెంకటేశ్వరరావు
యర్రగొండపాలెం- ఆదిమూలపు సురేష్
దర్శి- మద్దిశెట్టి వేణుగోపాల్
అద్దంకి- చెంచు గరటయ్య
చీరాల- ఆమంచి కృష్ణమోహన్
సంతనూతలపాడు- సుధాకర్‌ బాబు
ఒంగోలు- బాలినేని శ్రీనివాసరెడ్డి
కందుకూరు- మహీధర్‌రెడ్డి
కొండెపి- మాదాసి వెంకయ్య
మార్కాపురం- కేపీ నాగార్జునరెడ్డి
గిద్దలూరు- అన్నా రాంబాబు
కనిగిరి- బుర్రా మధుసూధనరావు

శ్రీకాకుళం
శ్రీకాకుళం -ధర్మాన ప్రసాదరావు
ఇచ్ఛాపురం- పిరియ సాయిరాజ్‌
పలాస- సీదిరి అప్పలరాజు
టెక్కలి- పేరాడ తిలక్‌
పాతపట్నం-రెడ్డి శాంతి
ఆముదాలవలస- తమ్మినేని సీతారం
ఎచ్చెర్ల-గొర్లె కిరణ్‌కుమార్‌
నరసన్నపేట-ధర్మాన కృష్ణదాస్‌
రాజాం- కంబాల జోగులు
పాలకొండ- కళావతి
విశాఖపట్నం:
విశాఖ ఈస్ట్‌-మళ్లా విజయ్‌ ప్రసాద్‌
విశాఖ సౌత్‌-ద్రోణం రాజు శ్రీనివాస్‌
విశాఖ వెస్ట్‌- పీవీ రమణమూర్తి
విశాఖనార్త్‌-కమ్మిల కన్నపరాజు
భీమిలి-అవంతి శ్రీనివాస్‌
అరకు-శెట్టి ఫాల్గుణ
పాడేరు-భాగ్యలక్ష్మి
పెందుర్తి-అన్నం రెడ్డి అదీప్‌రాజ్‌
గాజువాక-తిప్పల నాగిరెడ్డి
అనకాపల్లి-గుడివాడ అమర్‌నాథ్‌
యలమంచిలి- రమణమూర్తి రాజు
పాయకరావుపేట- గొల్ల బాబురావు
నర్సీపట్నం- ఉమశంకర్‌ గణేష్‌
చోడవరం-కరణం ధర్మశ్రీ
మడుగుల- ముత్యాల నాయుడు

విజయనగరం:
బొబ్బిలి-ఎస్‌వీసీ అప్పలనాయుడు
కురుపాం(ఎస్సీ)- పాముల పుష్పవాణి
పార్వతీపురం(ఎస్సీ)- ఎ జోగరాజు
విజయనగరం- కోలగట్ల వీరభద్రస్వామి
చీపురుపల్లి- బొత్స సత్యనారాయణ
గజపతినగరం- బొత్స అప్పల నర్సయ్య
ఎస్‌ కోట- కే శ్రీనివాసరావు
సాలూరు(ఎస్సీ)-పీడిక రాజన్నదొర
నెల్లిమర్ల-బీ అప్పల నాయుడు
శృంగవరపు కోట- కే శ్రీనివాస్‌

పశ్చిమగోదావరి:
పోలవరం- తెల్లం బాలరాజు
ఏలూరు- ఆళ్ళ నాని
కొవ్వూరు- టి.వనిత
నిడదవోలు- జి.శ్రీనివాస నాయుడు
ఆచంట- సి.హెచ్. రంగనాథరాజు
పాలకొల్లు- డా.బాజ్జి
నరసాపురం- ముదునూరి ప్రసాదరాజు
భీమవరం- గ్రంధి శ్రీనివాస్
ఉండి- పి.వి.ఎల్.నరసింహరాజు
తణుకు-కారుమూరి వెంకటనాగేశ్వరరావు
తాడేపల్లిగూడెం-కొట్టు సత్యనారాయణ
ఉంగుటూరు- పుప్పాల శ్రీనివాసరావు
దెందులూరు- కొఠారు అబ్బయ్య చౌదరి
గోపాలపురం- తలారి వెంకటరావు
చింతలపూడి- వి.ఆర్.ఎలీశా

తూర్పుగోదావరి:
రాజానగరం- జక్కంపుడి రాజా
రాజమండ్రి సిటీ- రౌతు సూర్యప్రకాష్‌ రావు
రాజమండ్రి రూరల్‌- ఆకుల వీర్రాజు
తుని- దాడిశెట్టి రామలింగేశ్వర్‌ రావు(రాజా)
ప్రత్తిపాడు- పర్వత పూర్ణ చంద్ర ప్రసాద్‌
పిఠాపురం- పెండెం దొరబాబు
కాకినాడ రూరల్‌- కురసాల కన్నబాబు
పెద్దాపురం- తోట వాణి
అనపర్తి- ఎస్‌. సూర్యనారాయణ రెడ్డి
కాకినాడ సిటీ- ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి
రామచంద్రాపురం: చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ
ముమ్మిడివరం- పొన్నాడ వెంకట సతీష్‌ కుమార్‌
అమలాపురం(ఎస్సీ)- పి. విశ్వరూప్‌
రాజోలు(ఎస్సీ)- బొంతు రాజేశ్వర్‌ రావు
గన్నవరం(ఎస్సీ)- కొండేటి చిట్టిబాబు
కొత్తపేట- చిర్ల జగ్గిరెడ్డి
మండపేట- పిల్లి సుభాష్‌చంద్ర బోస్‌
జగ్గంపేట- జ్యోతుల చంటిబాబు
రంపచోడవరం(ఎస్టీ)- నాగులపల్లి ధనలక్ష్మి

కృష్ణా:
గుడివాడ- కొడాలి నాని
తిరువూరు- కె.రక్షణనిధి
నూజివీడు- మేక వెంకటప్రతాప్ అప్పారావు
గన్నవరం- యార్లగడ్డ వెంకటరావు
కైకలూరు- దూలం నాగేశ్వరరావు
పెడన- జోగి రమేష్
మచిలీపట్నం- పేర్ని నాని
అవనిగడ్డ- సింహాద్రి రమేష్ బాబు
పెనమలూరు- పార్థసారధి
పామర్రు- కె.అనిల్ కుమార్
విజయవాడ వెస్ట్- వెలంపల్లి శ్రీనివాసరావు
విజయవాడ సెంట్రల్- మల్లాది విష్ణు
విజయవాడ ఈస్ట్- బొప్పాన భావ్‌కుమార్‌
మైలవరం- వసంత కృష్ణప్రసాద్
నందిగామ- జగన్ మోహన్ రావు
జగ్గయ్యపేట- సామినేని ఉదయభాను

గుంటూరు:
మంగళగిరి- ఆళ్ల రామకృష్ణారెడ్డి
బాపట్ల- కోన రఘుపతి
గురజాల- కాసు మహేష్ రెడ్డి
పెదకూరపాడు-శంకర్‌రావు
తాడికొండ- ఉండవల్లి శ్రీదేవి
పొన్నూరు- కిలారి రోశయ్య
వేమూరు- మెరుగ నాగార్జున
రేపల్లె- మోపిదేవి వెంకటరమణ
తెనాలి- బత్తుని శివకుమార్
పత్తిపాడు- మేకతోటి సుచరిత
మాచర్ల- పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
చిలకలూరిపేట- రజని
నర్సరావుపేట- గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి
సత్తెనపల్లి- అంబటి రాంబాబు
వినుకొండ- బొల్ల బ్రహ్మనాయుడు
గుంటూరు వెస్ట్- చంద్రగిరి ఏసురత్నం
గుంటూరు ఈస్ట్- షేక్ మహమ్మద్ ముస్తఫా

Related posts