telugu navyamedia
సినిమా వార్తలు

“యాత్ర” క్లోజింగ్ కలెక్షన్స్

yatra movie on feb 8th

వైఎస్‌ రాజశేఖరరెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ “యాత్ర”. ఈ బయోపిక్ లో వైఎస్‌ఆర్‌ రాజకీయ జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయనే విషయాన్ని, ఇంకా ఎన్నో మార్పులు తీసుకొచ్చిన ప్రజా ప్రస్థానం “యాత్ర” నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి వైఎస్సార్ పాత్రలో జీవించారు. ఒక వర్గానికే పరిమితమైన ఈ చిత్రం ఇప్పుడు ఈ సినిమా హిట్ అయ్యిందా ? లేదా ? అనేది టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. కానీ తక్కువ బడ్జెట్ లో సినిమా నిర్మించడం అనేది నిర్మాతలకు కలిసొచ్చిందని చెప్పొచ్చు. సినిమా డిజిటల్ రైట్స్ కూడా భారీగానే పలికాయి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.8.81 కోట్ల క్లోజింగ్ కలెక్షన్స్ వసూలు చేసినట్లుగా తెలుస్తోంది.

ఏరియాల వారీగా కోట్లలో ఈ చిత్రం క్లోజింగ్ కలెక్షన్స్ :

నెల్లూరు – రూ.0.41 కోట్లు

కృష్ణా – రూ.0.61 కోట్లు

గుంటూరు – రూ.1.12 కోట్లు

వైజాగ్ – రూ.0.57 కోట్లు

ఈస్ట్ గోదావరి – రూ.0.32 కోట్లు

వెస్ట్ గోదావరి – రూ.0.42 కోట్లు

నైజాం – రూ.1.55 కోట్లు

సీడెడ్ – రూ.1.61 కోట్లు

తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కలిపి రూ.6.61 కోట్లు

కేరళ – రూ.0.70 కోట్లు

అమెరికా – రూ.0.95 కోట్లు

మిగతా ప్రాంతాలు – రూ.0.55 కోట్లు

మొత్తం ప్రపంచ వ్యాప్తంగా షేర్ – రూ.8.81 కోట్లు

Related posts