telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు సాంకేతిక

షియోమీ .. స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ 7ఎ .. సిద్ధం.. !

xiaomi new version redmi 7a available soon

షియోమీ మొబైల్ ఉత్పాదక సంస్థ త్వరలో నూత‌న స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ 7ఎ ను విడుద‌ల చేయ‌నుంది. దీని ధ‌ర వివ‌రాల‌ను ఇంకా వెల్ల‌డించ‌లేదు. ఇందులో ప‌లు ఆకట్టుకునే ఫీచ‌ర్ల‌ను ఏర్పాటు చేశారు.

xiaomi new version redmi 7a available soonఈ ఫోన్‌లో 5.45 ఇంచ్ డిస్‌ప్లే, 1.4 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 2/3/4 జీబీ ర్యామ్‌, 16/32/64 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయ‌ల్ సిమ్‌, 13 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ త‌దిత‌ర ఫీచ‌ర్ల‌ను అందివ్వ‌నున్నారు.

Related posts