telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సాంకేతిక

ప్రపంచంలోనే అత్యంత్య పెద్ద విమానం ఇదే… !

Plane

ప్రపంచంలోని అతిపెద్ద విమానం “స్ట్రాటోలాచ్” మొట్టమొదటి సారి యునైటెడ్ స్టేట్స్ లోని మోజావే ఎడారిలో టేకాఫ్ అయ్యింది. ఈ విమానం ఆరు ఇంజన్లు, రెండు ఫ్యూజ్లేజెస్ (fuselages) మరియు ఒక ఫుట్బాల్ పిచ్ కంటే విస్తృత రెక్కలను కలిగి ఉంది. ఈ అతిపెద్ద విమానం మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు పాల్ అలెన్ అభివృద్ధి చేశారు. మోజావే ఎడారిపై ఈ విమానం 2.5 గంటలు ప్రయాణించగా, 189 mph గరిష్ట వేగాన్ని చేరుకుంది. ఈ విమానం 2020లో ప్రయాణికులకు సేవలు అందించనుంది.

Related posts