telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నేను స్వచ్ఛమైన కన్యని .. నన్ను పొందగోరే వాళ్లు వేలానికి రండి.. : ఓ మోడల్

women put her Virginity in auction

అవసరం ఎన్నింటినో చేయిస్తుంది. అవకాశాలను సృష్టిస్తుంది. అదే ఆఖరి అవకాశం కాకపోవచ్చు కానీ, అంతకంటే దారి అప్పటికి కనిపించకపోవచ్చు. దానితో అదే అవకాశం అనుకోని ముందుకు పోవాల్సివస్తుంది చాలా సార్లు. అలాగే ప్రయత్నించినట్టుగా ఉంది ఈ మోడల్. అవడానికి పాశ్చాత్యదేశీయురాలైనా కుటుంబం కోసం తన కన్నెతనాన్ని వేలం వేసేందుకు సిద్దపడింది. అనుకున్నదే తడవు వేలం ప్రకటించింది. వివరాలలోకి వెళితే, అజర్ బైజాన్ కు చెందిన మెహబూబా మహ్మద్ జాదా అనే 23 ఏళ్ల మోడల్ తన కన్యత్వాన్ని అంగట్లో సరుకులా అమ్మకానికి పెట్టింది. వరల్డ్ ఫేమస్ ఎస్కార్ట్ సైట్ సిండ్రెల్లాలో ఈ మేరకు ఓ ప్రకటన ఇచ్చింది. తాను స్వచ్ఛమైన కన్యనని, తనను పొందగోరే వాళ్లు వేలం ప్రక్రియలో పాల్గొనాలంటూ ఆ ప్రకటనలో పేర్కొంది మెహబూబా.

తన తల్లి ఇల్లు కూడా లేని దుర్భర పరిస్థితుల్లో ఉందని, ఆమె కోసం తాను కనీసం 90,000 పౌండ్లు అయినా సేకరించాలనుకుంటున్నానని తెలిపింది. ఆమె ప్రకటనకు అంతర్జాతీయ రసికుల నుంచి విశేష స్పందన వచ్చింది. దాంతో వేలం ప్రక్రియ ఊహించని విధంగా మిలియన్ పౌండ్లు దాటిపోయింది. చివరికి మెహబూబాను టోక్యోకు చెందిన ఓ రాజకీయ నాయకుడు ఎగరేసుకెళ్లాడు. ఆయన పేరును వెల్లడించడానికి వేలం సంస్థ అంగీకరించలేదు. అయితే, మెహబూబాను దక్కించుకోవడానికి ఆ జపనీస్ పొలిటీషియన్ భారత కరెన్సీలో రూ.18.56 కోట్లు చెల్లించాడు.

ఇక వేలంలో మోడల్ భామను దక్కించుకోవడానికి పోటీపడిన వారిలో లండన్ కు చెందిన ప్రముఖ లాయర్, మ్యూనిచ్ ఫుట్ బాల్ క్లబ్ కు చెందిన ఆటగాడు కూడా ఉన్నారు. ఈ వేలంలో విజేతగా నిలిచిన టోక్యో రాజకీయవేత్త ఈ కన్యకామణికి వైద్య పరీక్షలు చేయించి ఆమె నిజంగానే స్వచ్ఛమైనదని తేల్చుకున్న తర్వాత జర్మనీలోని ఓ హోటల్ లో ఇద్దరి సంగమానికి ఏర్పాట్లు చేస్తారట సిండ్రెల్లా ఎస్కార్ట్ కంపెనీవారు.

జర్మనీలో ఇలాంటి అక్రమ ‘సమావేశాలు’ చట్టబద్ధం కావడంతో అక్కడైతే లీగల్ గా ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదని ముందే ప్లాన్ చేశారట! అన్నట్టు.. వేలంలో మెహబూబాకు అంతపెద్ద మొత్తం రావడానికి తాము కూడా కారణమంటూ సిండ్రెల్లా సంస్థ 20 పర్సెంట్ కమీషన్ నొక్కేసింది.

Related posts