telugu navyamedia
Sexual Problems

పిల్లలు పుడితే శృంగారం పట్ల ఆసక్తి తగ్గుతుందా?

Participating in sex for seven hours a day .... She is dissatisfied
మాకు ఆరు నెలల అమ్మాయి ఉంది. పిల్లలు పుట్టక ముందు శృంగారం పట్ల బాగానే ఆసక్తి ఉండేది. ఇప్పుడు శృంగారం అంటే పెద్దగా ఆసక్తి ఉండడం లేదు. మావారేమో శృంగారం చెయ్యాలని పట్టుబడుతున్నారు. ఆయనకు నిద్ర పట్టడం లేదట. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటో సూచించండి. 
మామూలుగానే పిల్లలు పుట్టాక చాలా మంది స్ర్తీలకు శృంగారంలో ఆసక్తి తగ్గుతుంది. బేబీ వల్ల రాత్రుళ్లు నిద్ర తక్కువగా పోవడం, ఎక్కువ సమయం పాప్ కోసమే కేటాయించాల్సి రావడం, సరిగ్గా విశ్రాంతి లేకపోవడం వల్ల చిరాకు, కోపం, సెక్స్‌ పట్ల ఆసక్తి తగ్గే అవకాశం ఉంటుంది.
ఇలాంటి సమయంలో మగవారు ముందుగా ఆడవారి మానసిక, శారీరక స్థితులను అర్థం చేసుకోవాలి. పాప బాధ్యత, ఇంటి పనుల్లో తండ్రిగా, భర్తగా సమాన బాధ్యతలు పంచుకుంటూ భార్యకు ఎంతోకొంత చేదోడు వాదోడుగా ఉండడం వల్ల ఆమెకు కొంచం విశ్రాంతి దొరుకుతుంది. ఆ తరువాత సమయం దొరికినప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకుని శృంగారంలో పాల్గొనవచ్చు

Related posts

మధుమేహం వల్ల లైంగిక సామర్థ్యం తగ్గుతుందా ?

vimala p

కాబోయే భార్యతో సెక్స్… కానీ…!?

vimala p

పోర్న్ వీడియోలకు, నిజ జీవితానికి మధ్య వ్యత్యాసం…

vimala p