telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సాంకేతిక

వాట్స్ అప్ .. నేటి నుండి .. ఈ ఫోన్స్ లో పనిచేయదు…

whatsapp services to old models is stoped

నేటి నుండి వాట్స్ అప్ తన సేవలను కొన్ని ఫోన్లకు అందించడం నిలిపివేయనుంది. ఈ మేరకు ఆ సంస్థ ఒక ప్రకటన జారీచేసింది. పాత వెర్షన్లు ఉన్న నోకియా సింబియన్, బ్లాక్ బెర్రీ 10, ఆండ్రాయిడ్ ఫోన్లలో ఇకపై వాట్సాప్ సేవలు నిలిపివేయాలని కంపెనీ నిర్ణయించింది. వాట్సాప్ వాడాలనుకుంటే కనీసం ఆండ్రాయిడ్ ఓఎస్ 4 , ఐఓఎస్ 7 , విండోస్ 8.1 వెర్షన్ లు ఉండాలని కంపెనీ తెలిపింది.

వాట్సాప్ పని చేయని ఫోన్లు:

నోకియా ఎస్ 40
నోకియా ఎస్ 60
బ్లాక్‌ బెర్రీ ఓఎస్
బ్లాక్‌ బెర్రీ 10
ఆండ్రాయిడ్ 2.2 ఫ్రోయో
ఐఓఎస్ 6
విండోస్ ఫోన్ 7

Related posts