telugu navyamedia
news political Telangana trending VOTE

ముందడుగు వేయని.. హైదరాబాద్.. ఓటర్లు..

voting percentage not improved in hyderabad

తెలంగాణా మొత్తంలో రాజధాని నగరం హైదరాబాద్ ఎన్నికలలో ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఇక్కడ ఎవరు ఎక్కువ సీట్లు గెలుపొందితే వారిదే ప్రభుత్వం కూడా. కానీ అటువంటి నగరంలో ఓటర్ మాత్రం నిర్లిప్తంగా ఉండటం విచారకరం. అయితే ఈసారి కూడా నగరంలో ఓటర్లను ఎన్నికల సంఘం అనేక రకాలుగా తమ ఓటును వినియోగించుకోవాలని సూచిస్తునే వచ్చింది. ప్రత్యేకంగా దానికోసమే అనేక అవగాహనా కార్యక్రమాలు కూడా చేపట్టారు అధికారులు. కానీ ప్రయోజనం శూన్యమనే చెప్పాలి. నేటి పోలింగ్ లో 42 శాతం మాత్రమే ఓటింగ్ నమోదు అయ్యింది.

ఇక హైదరాబాద్ జిల్లాలో వివిధ నియోజక వర్గాల పరిస్థితి చూద్దాం:
ముషీరాబాద్ – 38.42 %
మలక్ పేట్ – 36.46 %
అంబర్ పేట – 31.58 %
ఖైరతాబాద్ – 42 %
జూబ్లీహిల్స్ – 41 %
సనత్ నగర్ – 38 %
నాంపల్లి – 34 %
కార్వాన్ – 44 %
గోషామహల్ – 48 %
చార్మినార్ – 31 %
చాంద్రాయణ గుట్ట – 30 %
యాకుత్ పురా – 29 %
బహుదూర్ పురా – 40 %
సికింద్రాబాద్ – 45 %
కంటోన్మెంట్ – 37 %

Related posts

సెంటిమెంటును రెచ్చగొట్టి టీఆర్‌ఎస్‌ గెలిచింది: మంత్రి సోమిరెడ్డి

vimala p

తెలంగాణా ఫలితాలలో.. అభ్యర్థులు… మెజారిటీ.. వివరాలు…

vimala p

సౌందర్య రాశి…

vimala p