telugu navyamedia
వార్తలు సామాజిక

వొడాఫోన్ సరికొత్త ఆఫర్!

Vodafore release Latest Plans

రోజు రోజుకు టెలికాం రంగంలో వివిద కంపెనీలు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. టెలికాం సంస్థ వొడాఫోన్ త‌న ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం రూ.50, రూ.100, రూ.500 రీచార్జి ప్లాన్ల‌ను తాజాగా ప్రవేశ పెట్టింది. రూ.50 ప్లాన్‌తో రూ.39.37 టాక్‌టైం, రూ.100, రూ.500 ప్లాన్ ల్తో ఫుల్ టాక్‌టైం ల‌భిస్తాయి.

కాగా ఈ ప్లాన్ లకు ఎలాంటి డేటా బెనిఫిట్స్ ల‌భించవు. ఇక రూ.50, రూ.100 ప్లాన్ కు 28 రోజుల వాలిడిటీని, రూ.500 ప్లాన్‌కు 84 రోజుల వాలిడిటీని అందిస్తున్నారు.

Related posts