telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణ జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ బదిలీ

telangana police attacked by rajastan locals

తెలంగాణ జైళ్ల శాఖ డైరెక్టర్ జరనల్ వీకే సింగ్ ను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనను ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2014 జూన్ 6వ తేదీని ఇప్పటి వరకు ఐదేళ్లకు పైగా జైళ్ల శాఖ డీజీగా వీకే సింగ్ బాధ్యతలను నిర్వహించారు.ఆయన స్థానంలో జైళ్ల శాఖ కొత్త డైరెక్టర్ జనరల్ గా సందీప్ శాండిల్యను నియమించింది. ఇప్పటి వరకు రైల్వే డీజీగా సందీప్ శాండిల్య ఉన్నారు.

Related posts