• Home
  • Trending Today
  • ఏదో తప్పు జరుగుతోంది… నందిత మళ్ళీ… !
Trending Today సినిమా వార్తలు

ఏదో తప్పు జరుగుతోంది… నందిత మళ్ళీ… !

viswamitra

రాజ్ కిరణ్ సినిమా బ్యానర్ పై రాజ్ కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “విశ్వామిత్ర”. నందితరాజ్, ప్రసన్నకుమార్, సత్యం రాజేశ్, అశుతోష్ రాణా, విద్యుల్లేఖా రామన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. మాధవి అద్దంకి, రజనీకాంత్.ఎస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. యూఎస్లో జరిగిన ఒక యథార్థ ఘటనను ఆధారంగా చేసుకుని హారర్, థ్రిల్లర్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

తాజాగా “విశ్వామిత్ర” టీజర్ విడుదలైంది. ఈ టీజర్ లో నందితను చూస్తుంటే “త్రిపుర” సినిమాలో స్వాతిని చూసినట్టుగా అన్పిస్తోంది. ఎందుకంటే త్రిపుర సినిమాలో స్వాతి లుక్, విశ్వామిత్రలో నందిత లుక్ ఒకేలాగా ఉన్నాయి. ఇక ఈ టీజర్ చూస్తుంటే “ప్రేమకథా చిత్రం”లో దెయ్యం ప్రాతలో అలరించిన నందిత ఈ సినిమాలో కూడా భయపెట్టబోతోందా ? అనే ఆసక్తి అందరిలో మొదలైంది.

Related posts

మరో దళిత యువకుని హత్య…ఇదీ పరువు హత్యే…అయితే ఇద్దరూ…

chandra sekkhar

అప్పుడు అనుష్క, ఇప్పుడు విరాట్ కోహ్లీ స్పందన.. ఫిదా అయిన అభిమానులు 

jithu j

చిన్న సినిమాలకు ఏపీ ప్రభుత్వ పెద్ద హామీ – అంబికా కృష్ణ 

chandra sekkhar

Leave a Comment