telugu navyamedia
news telugu cinema news trending

‘వినయ విధేయ రామ’.. జ్యూక్ బాక్స్…

vinaya vidheya rama movie juke box

బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “వినయ విధేయ రామ”. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ కు మంచి స్పందన లభించింది. ఇప్పటికే సినిమా చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. తాజాగా ఈ చిత్రం పాటలను విడుదల చేశారు.

 

Related posts

స్వర్ణ కుసుమం నా చెలి…

vimala p

ఇలాగైతే గర్భం దాల్చకుండానే తల్లులు అవుతారు : అనుష్క

vimala p

ఆదిలాబాద్ జిల్లాకు రేపు ప్రభుత్వ సెలవు

vimala p