సినిమా వార్తలు

విజయ్ 'నోటా' ..?

అర్జున్ రెడ్డి ఫేమ్ విజయ్ దేవరకొండ తన తొలి తమిళ చిత్రాన్ని చేయబోతున్నారు. ఈ చిత్రానికి ‘నోటా’ గా పేరు నిర్ణయించారు. ఈ చిత్రంలో విజయ్, మెహరీన్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ వారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను ట్విట్ చేశారు.
 

 

Related posts

తండ్రి రథానికి…సారధియై.. హరికృష్ణ…

chandra sekkhar

శ్రీవిద్య 'చిత్రాలు'…

admin

ప్రేమ ఖైదీ…

chandra sekkhar

Leave a Comment