• Home
  • వార్తలు
  • కేసీఆర్ కి 104 జ్వరం వస్తుంది.. ఎందుకంటే..!?
Trending Today రాజకీయ వార్తలు వార్తలు సినిమా వార్తలు

కేసీఆర్ కి 104 జ్వరం వస్తుంది.. ఎందుకంటే..!?

Cngress Leader Vijayashanti Comments KCR

తెలంగాణలో ముందస్తు ఎన్నికల వేళ ప్రచారంలో భాగంగా రాష్ట్రంలోని రాజకీయ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి…. ప్రచారంలో దూసుకుపోతున్న అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు పరస్పరం విమర్శనాస్త్రాలు సంధిస్తూ ఎన్నికల వేడిని మరింత పెంచుతున్నారు… కాగా తాజాగా కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్‌, ప్రముఖ నటి విజయశాంతి…. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధినేత, కేసీఆర్‌ పై అతి వ్యంగంగా విమర్శించారు… మొన్న జరిగిన బహిరంగ సభలో తెరాసకు 100 సీట్లు రావడం ఖాయమని కెసీఆర్ మాటలను దృష్టిలో పెట్టుకొని విజయశాంతి మాట్లాడుతూ..

ఎన్నికల్లో తెరాసకు 100 సీట్లు రావడం కాదు.. ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్‌కు 104 జ్వరం వస్తుందని వ్యాఖ్యానించారు… ఈ మేరకు విజయశాంతి ఓ ప్రకటన విడుదల చేశారు. మహాకూటమి పొత్తుల్లో భాగంగా భాగస్వామ్య పార్టీలు గెలిచేందుకు స్థానాలను అడగాలి తప్ప కాంగ్రెస్‌ గెలిచే స్థానాలను అడగొద్దని ఆమె సూచించారు.

Related posts

‘నీట్’ ఏడాదికి ఒకసారి మాత్రమే…

chandra sekkhar

మొదటి విలన్ కాంగ్రేస్సే : కేసీఆర్

admin

లోకేష్ కు ప్రతిష్ఠాత్మక ఇన్నోవేషన్ అవార్డు

admin

Leave a Comment