సినిమా వార్తలు

జనవరి నుండి లేనట్లేనా..?

‘తుపాకీ’ , ‘కత్తి’ చిత్రాల తరువాత విజయ్ – మురుగదాస్ మూడో సారి కలిసి పనిచేస్తున్న సంగతి తెలిసిందే.. ‘మెర్సెల్’ చిత్రంతో ఈ సంవత్సరం కెరీర్ లోనే భారీ విజయాన్ని అందుకున్న విజయ్ మురుగదాస్ తో మరోసారి కలిసి పనిచేస్తున్నాడనగానే.. ఈ చిత్రం పై అంచనాలు పెరిగిపోయాయి. ఈ చిత్రంతో హ్యాట్రిక్ కొట్టాలని వారిద్దరూ భావిస్తున్నారు.

తాజాగా ఈ చిత్రం చిత్రీకరణ జనవరిలో ప్రారంభమవ్వాల్సి ఉంది.. కానీ ఈ చిత్రం చిత్రీకరణ ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి మొదటి వారంలో ఈ చిత్రం చిత్రీకరణ మొదలుపెట్టనున్నారని సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Related posts

ఎన్టీఆర్ బయోపిక్ లో మరో నందమూరి హీరో…? వినాయక చవితి కానుకగా ఫస్ట్ లుక్…!

vimala t

కేరళ బాధితులను ఆదుకోడానికి…నటీమణులు…

chandra sekkhar

చిరుకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన పవన్

vimala t

Leave a Comment