telugu navyamedia
సినిమా వార్తలు

విద్యాబాలన్ హాట్ క్లివేజ్ పిక్ వైరల్

Vidyabalan

“డర్టీ పిక్చర్” చిత్రం విడుదలయ్యాక విద్యాబాలన్ క్రేజ్ బాలీవుడ్ నుంచి సౌత్ కు కూడా పాకిపోయింది. “డర్టీ పిక్చర్” చిత్రంలో బోల్డ్ పాత్రలో అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. “డర్టీ పిక్చర్” అందించిన ఉత్సాహంలో విద్యాబాలన్ “బేగమ్ జాన్” అనే మరో బోల్డ్ నటించినా అంతగా వర్కౌట్ కాలేదు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విద్యాబాలన్ హాలిడే పిక్స్ డర్టీ పిక్చర్ ని గుర్తు చేస్తున్నాయి. తడి అందాలతో, హాట్ క్లివేజ్ తో విద్యాబాలన్ హల్ చల్ చేస్తోంది. ఈ ఫోటోలని విద్యాబాలన్ స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం విద్యాబాలన్ ఇండోనేషియా వెకేషన్ లో ఎంజాయ్ చేస్తోంది. ఇలా విద్యా బాలన్ అందాలు ఆరబోయడంపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా విద్యా బాలన్ వివాహం తర్వాత కూడా సినిమాలు కొనసాగిస్తోంది.

Related posts