telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఆసక్తికర ఘటన.. మహిళా ఎమ్మెల్యే బుగ్గగిల్లిన బుడతడు

vidadadla Rajini ycp

చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే విడదల రజినికి ఊహించని షాక్ తగిలింది. ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న రజిని అందరినీ పలకరిస్తూ వస్తుండగా… ఓ బుడతడు ఆమె బుగ్గ గిల్లి, ముద్దు పెట్టుకున్నాడు. హఠాత్తుగా స్కూల్ విద్యార్థి బుగ్గగిల్లడంతో ఆమె ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఆ తర్వాత నవ్వుతూ అక్కడి నుంచి మెల్లగా జారుగుకున్నారు. ఈ పరిణామంతో అక్కడున్న వారంతా హాయిగా నవ్వుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Related posts