telugu navyamedia
telugu cinema news trending

మర్చి 1న.. వెంకటేష్ కుమార్తె.. ఆశ్రిత వివాహం.. ఖరారైన ముహూర్తం..

venkatesh daughter marriage on march 1st

ఈ నెల 6న నిర్చితార్థం వేడుకగా జరుపుకున్న హీరో వెంకటేశ్ కుమార్తె ఆశ్రిత వివాహ మూహూర్తం ఖరారైంది. హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సురేందర్ రెడ్డి మనవడితో మార్చి 1న జరగనుంది. హైదరాబాద్ లో జరిగే వీరి వివాహానికి తెలుగు సినీ ప్రముఖులే కాకుండా బాలీవుడ్ సెలబ్రిటీలు, ఇతర రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. వివాహ వేడుక అనంతరం, రామానాయుడు స్టూడియోస్ లో విందు ఏర్పాటు చేయనున్నారు.

ఈ నెల 6న ఆశ్రిత నిశ్చితార్థం జరిగింది. ఆశ్రితది ప్రేమ వివాహమని తెలుస్తోంది. పెళ్లి సమయం దగ్గరపడుతుండటంతో పెళ్లి పనుల్లో వెంకటేశ్, ఆయన కుటుంబ సభ్యులు బిజీగా ఉన్నట్టు సమాచారం. కూతురి వివాహ వేడుక పూర్తయ్యాక వెంకీ మామ షూటింగ్ లో వెంకటేశ్ పాల్గొంటారని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. మొత్తానికి ”వెంకీ’ మామ’ అవుతున్నాడు.

Related posts

బిహెచ్ఈఎల్ లో .. ఉద్యోగాలు.. ఇంజనీరింగ్ వాళ్ళు దరఖాస్తు ..

vimala p

ఆటో డ్రైవర్లకు విజయ్ విందు, కానుకలు

vimala p

జామ ఆకుతో… ఆరోగ్య రహస్యాలు…

vimala p