telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నిహారికకు బర్త్ డే సర్ప్రైజ్ ఇచ్చిన వరుణ్ తేజ్

Niharika

మెగా ప్రిన్సెస్ నిహారిక డిసెంబ‌ర్ 18న 26వ వ‌సంతంలోకి అడుగుపెట్టింది. ఆమె బ‌ర్త్‌డే సంద‌ర్భంగా హీరో వ‌రుణ్ తేజ్ త‌న చెల్లి నిహారిక బ‌ర్త్‌డేని గ్రాండ్‌గా సెల‌బ్రేట్ చేశాడు. కేక్ క‌ట్ చేయించి ప‌లు బ‌హుమ‌తులు గిఫ్ట్‌గా ఇచ్చాడు. అన్న‌య్య ప్రేమ‌ని చూసి ఎంత‌గానో మురిసిపోయిన నిహారిక… వ‌రుణ్‌కి ఆప్యాయంగా ముద్దు పెట్టింది. ఈ సందర్భంగా ఆమెకు ప‌లువురు ప్ర‌ముఖులు ఆమెకి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. నిహారిక ఇండ‌స్ట్రీలో న‌టిగానే కాక నిర్మాత‌గాను రాణిస్తుంది. పింక్ ఎలిఫెంట్ బేన‌ర్‌పై ప‌లు వెబ్ సిరీస్‌లు చేస్తుంది. నిహారిక న‌టించిన చివ‌రి చిత్రం సూర్య‌కాంతం. ఈ సినిమా పెద్ద‌గా విజ‌యం సాధించ‌లేక‌పోయింది.

Related posts