telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

బాంబులలోకెల్లా .. వర్మ బాంబే వేరయ్య.. అంతా సెన్సరే ..

varma released another trailer

దీపావళికి వర్మ బాంబు ప్రభావం బ్రహ్మాండంగా ఉంది. రాజకీయ నేతలు చిచ్చులు పెట్టడానికి వివాదాల వర్మ ఓ అస్త్రాన్ని సందిస్తున్నాడు.. మొన్న ఆయన వెలిగించిన వేడి చల్లారాక ముందే మరో బాంబ్ ను వెలిగించాడు..అది ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బాగా పేలింది. కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమాను తెరకెకకిస్తున్నారు వర్మ.. ఆ సినిమా నుండి ఈ రోజు ఓ ట్రైలర్ రిలీజ్ అయింది. రాజకీయ నాయకుల్లో వణుకు పుట్టించేలా ఉంది ఆ ట్రైలర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు.ప్రస్తుతం యూట్యూబ్‌లో ఈ ట్రైలర్ టాప్ 1 ట్రెండింగ్. ఈ ఆనందాన్ని వర్మ ట్విట్టర్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఈ చిత్ర నిర్మాత గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయా రసిక రాజాలా అమ్మాయిల నడుమన దొరుల్లుతో సుఖా పురుషుడు అవతారంలో బలే ఉన్నాడు.

సినిమా ఒక చిన్న సైజ్ బాంబ్ అయితే.. ఈ శృంగార లోలుడి రాసలీలలు మాత్రం మరో ఎత్తయ్యాయి. ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ట్రైలర్ లో వేడికి రాజకీయ నాయకులకు జ్వరం వస్తూ ఈ శృంగార లీలలు చూసినా ఎవరికైనా వామ్మో మామూలోడు కాదు అంటూ హాట్ చర్చలు జరుగుతున్నాయి. ఇక వివాదాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా ఎంతవరకు జనాల మధ్య దూరుతోంది చూడాలి..సినిమాలు తీసిన రచ్చ చేయడంలో వర్మ పేరు తర్వాతే ఎవరైనా ఈ సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే మరి.

Related posts