telugu navyamedia
andhra political telugu cinema news trending

వాళ్ళు ఎందుకు ఎన్టీఆర్ కు .. వెన్నుపోటు పొడిచారు, .. పచ్చి నిజాలతో .. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ : వర్మ

Ram gopal Varma Fire Censor board

వివాదాలకు పేరు మోసిన దర్శకుడు, రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ జీవితంపై ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను ఇప్పటికే విడుదల చేసిన వర్మ.. సోషల్ మీడియాలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు బాగా ప్రచారం చేసుకుంటున్నారు.

తాజాగా వర్మ ఓ వీడియోను విడుదల చేశారు. తాను ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను ఎందుకు తీశానో ప్రజలకు చెప్పాల్సిందిగా తనను ఎన్టీఆర్ కోరారని వర్మ తెలిపారు. అందుకే ఈ వాయిస్ మెసేజ్ ను విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Related posts

సినిమాలో నటించేసరికి .. నడుములు పడిపోయాయి.. : దిశా పటానీ

vimala p

మద్యం అమ్మకాల్లో  తెలంగాణ టాప్: బాలకృష్ణ

ashok

పిల్లలు తప్పిపోకుండా.. ఇంటెలిజెంట్ యూనిఫామ్ లు.. ఇవి చైనావే..

vimala p