telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

వెబ్ సిరీస్ వైపు.. వడివేలు చూపు..

vadivelu into web series

రెండు దశాబ్దాల నుండి తమిళ తెరపై నవ్వుల జల్లులు కురిపించిన వైగైపుయల్‌ వడివేలు డిజిటల్‌ ప్లాట్‌ఫాంలో అడుగుపెడుతున్నారు. సినిమాల్లో అవకాశాలు తగ్గడంతో ఆయన ఒక వెబ్‌సిరీస్‌లో నటించేందుకు అంగీకరించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఏ మీమ్స్‌ చూసినా వడివేలు లేకుండా ఉండవు. మీమ్స్‌ వీడియోల్లో వడివేలు హంగామా అంతాఇంతా కాదు. ఇలా సినీ ప్రేక్షకుల్నే కాకుండా ఈతరం నెటిజన్లను కూడా ఉర్రూతలూగిస్తున్న వడివేలు వెబ్‌సిరీస్‌లో నటించడంపట్ల హర్షం వ్యక్తమవుతోంది.

Related posts