telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అమెరికన్ టెన్నిస్ ప్లేయర్ పెళ్ళి…. బాలీవుడ్ సాంగ్ కు స్టెప్పులేసి పెళ్ళి కూతురు

Tennis

అమెరిక‌న్ టెన్నిస్ ప్లేయ‌ర్ అలిస‌న్ రిస్కే మాజీ ఇండియ‌న్ డేవిస్ క‌ప్ ప్లేయ‌ర్ ఆనంద్ అమృత్ రాజ్ త‌న‌యుడు స్టీఫెన్ అమృత్‌రాజ్‌ని ఇటీవ‌ల‌ వివాహం చేసుకుంది. వీరిద్ద‌రి పెళ్లి అంగ‌రంగ వైభ‌వంగా జ‌ర‌గ‌గా, ప‌లువురు ప్ర‌ముఖులు పెళ్లికి హాజ‌రై నూత‌న దంప‌తుల‌ని దీవించారు. ఈ అమ్మడు త‌న పెళ్ళిలో సోద‌రి సారాతో క‌లిసి బాలీవుడ్ సాంగ్‌కి స్టెప్పులేసింది. “బార్ బార్ దేఖో” చిత్రంలోని “న‌చ్‌డే నే సారే” అనే పాట‌కి వీరిద్దరు వేసిన స్టెప్స్ ప్రేక్ష‌కుల‌ని అల‌రించాయి. ప్ర‌స్తుతం వీరి డ్యాన్స్ వీడియో సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుంది. చిత్రంలో క‌త్రినా మాదిరిగానే అలిస‌న్ స్టెప్పులు వేసి అల‌రించింది.

 

View this post on Instagram

 

since this has come to be a fan favorite, (🤣🕺🏼), I want to share the story of how it came to be! My sister, Sarah, has an Indian customer whose wife, Gayatri, helped us. Gayatri chose the song and came up with the choreography for us. Sarah would visit each month for business and sneak in a dance lesson, learn the moves, slow them down, and then send them to me via text while I was on the road! I started learning it during Dubai in February. We practiced it together for the first time 6 days ago. It was the perfect surprise for @stephenamritraj and his wonderful family! Thanks to @prakashamritraj & @jenny_brady7 for keeping the secret- they were the only ones who knew- along with my family of course! Blessed to be an Amritraj!💞🇺🇸🇮🇳❤️you can watch the rest on my Twitter. Ps. Yes, my sis is pretty kickass.🔥#bollywood #burghbrides

A post shared by Alison Riske-Amritraj🇺🇸🇮🇳 (@riske4rewards) on

Related posts