• Home
  • Trending Today
  • యూ.పీ.ఎస్.సి. వెబ్ సైట్ హ్యాక్…రిస్టోర్ చేసిన అధికారులు…
Trending Today రాజకీయ వార్తలు వార్తలు విద్య వార్తలు సామాజిక

యూ.పీ.ఎస్.సి. వెబ్ సైట్ హ్యాక్…రిస్టోర్ చేసిన అధికారులు…

upsc website is haked and restored by officials

ఇటీవల ప్రభుత్వ వెబ్ సైట్ లను హ్యాక్ చేయటం పరిపాటిగా మారింది. హ్యాక్ చేసే వాళ్ళు నేర్చుకోడానికి చేస్తున్నారో.. లేదా ఏదైనా ముఖ్య సమాచారాన్ని దొంగిలించడానికి చేస్తున్నారో తెలియదు కానీ.. చేస్తున్నది మాత్రం నిజం. అది ఆకతాయితనమో.. లేక మరొకటో గాని ఇలా తరచూ ప్రభుత్వ వెబ్ సైట్ లు హ్యాక్ కు గురికావటాన్ని మాత్రం అందరూ విమర్శిస్తున్నారు. ప్రభుత్వ వెబ్ సైట్ లేక్ భద్రత కరువైతే ఇక మిగిలిన సంస్థలు మనుగడ ఎలాఉండబోతుంది.. అనేది ప్రశ్నగా నే మిగిలిపోయింది.

upsc website is haked and restored by officials1యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూ.పి.ఎస్.సి) అధికారిక వెబ్ సైట్ హ్యాక్ చేసి, హోమ్ పేజీ లో డోరేమాన్ హిందీ పాట ఒకటి ప్లే చేశారట హ్యాకర్లు. అంతే కాకుండా డోరేమాన్!!!పిక్ అప్ కాల్ అనే రెండు లైన్ల ను కూడా పోస్ట్ చేశారు హ్యాకర్లు. ఈ మొత్తం హంగామా ను కొందరు స్క్రీన్ షాట్ ద్వారా వారివారి సామజిక మాధ్యమాలలో పోస్ట్ చేయటంతో ఉలిక్కి పడ్డ సదరు శాఖ వెంటనే వెబ్ సైట్ ను రిస్టోర్ చేసేసింది. అయితే ఇదే సంవత్సరంలో ఏప్రిల్ నెలలో సుప్రీంకోర్టు వెబ్ సైట్ ను కూడా హ్యాకింగ్ చేసిన విషయం తెలిసిందే.

Related posts

నేపాల్ ఎయిర్‌పోర్టులో తప్పిన పెను ప్రమాదం

jithu j

వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు ఖాయం…గెలుపు పై గులాబీబాస్ ధీమా!

madhu

జీవితాన్ని ఫాజిటివ్ గా చూసిన వ్యక్తి నరస రాజు

admin

Leave a Comment