• Home
  • వార్తలు
  • పబ్లిక్ సర్వీస్ వెబ్ సైట్ హ్యాక్… ఎవరి నిర్లక్ష్యం ఇది
Trending Today క్రైమ్ వార్తలు వార్తలు విద్య వార్తలు సాంకేతిక సామాజిక

పబ్లిక్ సర్వీస్ వెబ్ సైట్ హ్యాక్… ఎవరి నిర్లక్ష్యం ఇది

UPSC Official website hacked Doraemon Cartoons on Homepage

సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేషన్ ను జారీ చేసే ప్రముఖ వెబ్ సైట్ హ్యాక్ కి గురైంది…సోమవారం రోజున కొందరు హ్యాకర్లు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ అఫీషియల్ వెబ్ సైట్ ని హ్యాక్ చేసి హోమ్ పేజీ పైన జపాన్ కార్టూన్ డోరేమాన్ బొమ్మను పెట్టారు.. దానికింద డోరేమాన్ పిక్ ది కాల్ అని రెండు లైన్ల ఇమేజ్ను పోస్ట్ చేశారు.. అంతే కాకుండా డోరేమాన్ హిందీ టైటిల్ సాంగ్ ను కూడా ప్లే చేశారు..

దీనితో ఈ విషయం గమనించిన కొందరు నెటిజన్లు యూ.పి.ఎస్.సి వెబ్ సైట్ హ్యాక్ కు గురైందని ఆ సంఘటనను స్క్రీన్ షాట్ తీసి సామజిక మాధ్యమంలో పెట్టగా కొద్ది గంటల్లోనే ఈ విషయం అందరికి తెలిసిపోయింది.. దీనితో వెంటనే అప్రమత్తమైన అధికారులు యూ.పి.ఎస్.సి వెబ్ సైట్ ను మెయింటెనెన్స్ కు పంపించారు… కాగా ఈ సైట్ హ్యాక్ కి గురికావడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి…

Related posts

ఇక్కడ కష్టాలు తీరాలంటే బట్టలిప్పి అలా చేయాలట, పడక గదికి కూడానట 

jithu j

పట్నం వచ్చిన పతివ్రత…భర్త తాగినా కరెక్ట్ అంటుంది…

chandra sekkhar

విజయ్ దేవరకొండ కొత్త సినిమా మారుతితోనే…!

nagaraj chanti

Leave a Comment