Trending Today క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు వార్తలు

నాకు ప్రభుత్వ ఉద్యోగం వద్దు.. కఠినంగా శిక్షించాలి… డిప్యూటీ సీఎం తో తివారీ భార్య

UP Govt Appoints Vivek Tiwari wife Kalpana as OSD in Lucknow

ఆపిల్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ వివేక్ తివారీ కారులో వెళుతూ ఆపలేదని ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పోలీసు కానిస్టేబుల్ కాల్పులు జరిపాడు… కాగా ఈ కాల్పుల్లో వివేక్ తివారీ మరణించగా పోలీస్ కాల్పుల్లో తన భర్త మరణించడంతో వితంతువు అయిన అతని భార్య కల్పనా తివారీకి అక్కడి ప్రభుత్వం గవర్నమెంట్ ఉద్యోగంతో పాటుగా నష్టపరిహారాన్ని అందజేసింది.. కాగా కల్పనా తివారీ స్పందిస్తూ… నాకు ‘ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం కానీ ఉద్యోగం కానీ సంతృప్తిని ఇయ్యలేవని తన భర్తను హత్య చేసిన నిందితులను చట్టపరంగా శిక్షించాలి అంటూ లక్నోకు చెందిన కల్పనా తివారీ డిమాండ్ చేస్తుంది…

కాగా ఆమెకు ప్రభుత్వ ఉద్యోగం ఉత్తర్వులు అందజేసేందుకు యూపీ డిప్యూటీ సీఎం దినేష్ శర్మ మరియు కొందరు బీజేపీ యేతర నాయకులు తివారీ ఇంటికి వెళ్లారు.. ఆమెకు మున్సిపల్ కార్పొరేషన్ లో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ పోస్టుతో పాటుగా రూ.40 లక్షల రూపాయల నష్టపరిహారం కూడా ఇచ్చారు

Related posts

రాజస్థాన్ సర్కారుకు హైకోర్టు షాక్!

madhu

స్టాలిన్ మరో మూడు నెలలలో చనిపోతాడు… కరుణతో..అళగిరి

chandra sekkhar

ఏపీకి ప్రత్యేక గవర్నర్ కావాలి …

admin

Leave a Comment