telugu navyamedia
news trending

మళ్ళీ వర్ష సూచనా.. మరో అల్పపీడనం సిద్ధంగా..

will be huge rains in 2 telugu states

మరో అల్పపీడనం ఒడిశా, పశ్చిమబెంగాల్ తీరాలకు దగ్గరలో వాయవ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏర్పడింది. దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నది. ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసరాల్లో ఆగస్టు 28న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నదని వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు.

రాగల 24గంటల్లో రాష్ట్రంలోని చాలాచోట్ల తేలికపాటినుంచి మోస్తరు వానలు.. ఉత్తర, తూర్పు తెలంగాణలోని కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు.

Related posts

ఖమ్మం అభివృద్ధి కోసమే టీఆర్ఎస్ లోకి: టీడీపీ ఎమ్మెల్యే సండ్ర

vimala p

2019 ప్రపంచ కప్ : .. శ్రీలంకపై ఆస్ట్రేలియా విజయం…

vimala p

లడ్డు కావాలా తల్లీ : ఆ రైళ్లలో .. మహిళలకు ప్రత్యేక బోగీలు..

vimala p