telugu navyamedia
news study news Telangana

విద్యుత్ శాఖలో కొలువుల జాతర.. 3025 ఉద్యోగాల భర్తీ!

current meeter billing

తెలంగాణలో విద్యుత్ శాఖలో వివిధ కేటగిరీల్లో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఆయా కేటగిరీల్లో మొత్తం 3,025 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ అక్టోబరు 10న విడుదల కానుంది. అక్టోబరు 10 నుంచే ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభంకానుంది. మొత్తం ఖాళీల్లో జూనియర్ లైన్ మెన్ పోస్టులు 2500, జూనియర్ పర్సనల్ ఆఫీసర్ పోస్టులు 25, జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు 500 ఉన్నాయి. త్వరలో ఈ పోస్టుల నియామకాలు జరగనున్నాయి.

Related posts

మెరుగుపడిన .. అమితాబ్ ఆరోగ్యం.. ఆనందంలో అభిమానులు..

vimala p

ఏప్రిల్ 10 న హైదరాబాద్ నుంచి ఆంధ్రాకు బస్సులు డౌటే..?

vimala p

ఉన్మాది మూవీ ఆడియో లాంచ్ ‘చిత్రాలు’…

vimala p