telugu navyamedia
సినిమా వార్తలు

స్టార్ హీరో కూతురు అందాల ఆరబోత… నెటిజన్ల ట్రోలింగ్

Suhana-KHan

బాలీవుడ్ లో స్టార్ వారసుల ఎంట్రీ ఎక్కువవుతోంది. ఇప్పటికే హీరోయిన్లుగా శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్, సైఫ్ కూతురు సారా అలీ ఖాన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేశారు. మరోవైపు బాలీవుడ్ బాద్షా షారుఖ్ కుమార్తె సుహానా ఖాన్ త్వరలో హీరోయిన్ గా మారబోతోందంటూ ప్రచారం జరుగుతోంది. సుహానా హీరోయిన్ కాకముందే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది. 19 ఏళ్ల ఈ కుర్ర భామ అందంతో ఆకట్టుకుంటోంది. ఇటీవల సుహానా ఖాన్ లండన్ లో తన ఫ్రెండ్ బర్త్ డే పార్టీకి హాజరైంది. ఆ పార్టీలో సుహానా వైట్ టాప్ డ్రెస్ తో మతి పోగొట్టేలా కనిపించింది. చాలా మంది సుహానా అందానికి ఫిదా అయ్యారు. కానీ షారుఖ్ అభిమానులు మాత్రం సుహానాని ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ ఫొటోల్లో సుహానా ఖాన్ హద్దులు దాటే విధంగా క్లివేజ్ షో చేస్తోందని విమర్శిస్తున్నారు. అయితే ఇలాంటి విమర్శలను సుహానా ఏమాత్రం పట్టించుకోదు.

Related posts