telugu navyamedia
ట్రెండింగ్ విద్యా వార్తలు

నిరుద్యోగ యువతకు .. ఉచిత శిక్షణ.. ఉపాధి..

training and placement by dr.reddys foundation

డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నిరుద్యోగ యువతకు గ్రో పోగ్రామ్ ద్వారా ఉచిత శిక్షణనిచ్చి ఉద్యోగం కల్పిస్తున్నట్లు సీనియర్ మేనేజర్ రాఘవేందర్‌రావు తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులై 18 నుంచి 30 వయసులోపల ఉన్న వారు అర్హులని తెలిపారు.

శిక్షణ కాలపరిమితి 45 రోజులు, శిక్షణ పూర్తయిన వారికి పలు కంపెనీలు, సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇతర వివరాలకు ఉప్పల్-9676599292, ఎల్బీనగర్-9000714091, కూకట్‌పల్లి-7893247746లలో సంప్రదించాలన్నారు.

Related posts