telugu navyamedia
ఆరోగ్యం

మీరు కెచప్‌ ఎక్కువగా తింటున్నారా?

కొంత‌మంది తెలిసో తెలియ‌క కొన్ని ఆహారా ప‌దార్ధాలు తీసుకుంటారు. అయితే దాని వ‌ల్ల వ‌చ్చే ముప్పు తెలుసోకోలేక‌పోతారు. పిల్ల‌లు ద‌గ్గ‌ర నుండి పెద్ద‌లు వ‌ర‌కు ప్ర‌తి ఒక్క‌రూ కెచ‌ప్ బాగా అలవాటు పడిపోతున్నారు. స‌మోసా, పఫ్, నూడిల్స్ పిజ్జా మొదలైన వాటిలో ఎక్కువ‌గా తీసుకుంటారు. కొంత‌మంది అయితే కెచప్‌ లేకుండా ఏదీ తినరు.

Is It Catsup or Ketchup? | Wonderopolis

అయితే కెచప్ వేసుకుని తినడం చాలా మందికి ఇష్ట‌ప‌డుతుంటారు. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం కెచప్‌ ఎక్కువగా తీసుకోవడం వల్ల పిల్లల్లో ఒబేసిటీ, ఖనిజ అసమతుల్యతకు దారితీస్తుంది. అంతేకాదు ఇది పెద్దవారికి కూడా దీనివల్ల హైబీపీ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే ఎక్కువగా దీనిని తీసుకోవడం వల్ల చాలా సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు.

STEP data: Semaglutide promises 'new era' in medical therapy for obesity

*ఒబిసిటీ..
ప్రోటీన్‌ లేదా ఫైబర్‌ ఈ కెచప్‌లలో ఉండదు. ఇందులో చక్కెర, ఉప్పు, సుగంధ ద్రవ్యాలు, ఫ్రక్టోజ్ , కార్న్‌ సిరప్‌ ఉంటుంది. ఫ్రక్టోజ్‌ వంటి ఆహార పదార్థాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల పిల్లల్లో ఉబకాయానికి దారితీస్తుంది. కాబట్టి ఇకపై కెచప్‌ తినాలంటే కాస్త ఆలోచించి వెన‌క‌డుగు వేయండి. పోషకాహారంలో సూక్ష్మపోషకాలు ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి సాయపడుతుంది. కెచప్‌లో ఇవి ఉండవు.

*హార్ట్ ఎటాక్‌ సమస్యలు..
ఎక్కువగా దీనిని తీసుకోవడం వల్ల హృదయ సంబంధిత సమస్యలకు దారితీస్తుంది అని తెలుసుకోవాలి.

What happens during a heart attack?

*ఎసిడిటీ మరియు గుండెల్లో మంట..
టమాటా కెచప్ ని ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండెల్లో మంట ఎసిడిటి వంటి సమస్యలు కూడా ఇది దారితీస్తుంది. అలానే జీర్ణ సమస్యలు కూడా తీసుకు వస్తుంది. కాబట్టి దీనిని ఎక్కువగా తీసుకునే వాళ్ళు దీనికి దూరంగా ఉండండి. లేదు అంటే ఈ సమస్యలు తప్పవు.

What Your Leg Pain is Telling You - Vein Centre

*మోకాళ్ళ నొప్పులు..
ప్రాసెస్డ్‌ చేయబడిన అధిక సోడియం ఆధారిత పదార్థాలు ఉండటం వల్ల మూత్రపిండాలకు హాని కలిగిస్తాయి. దీంతో కిడ్నీ ఫెయిల్యూర్‌ సమస్యలు వస్తాయి. కెచప్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మోకాళ్ల నొప్పులు కూడా వచ్చే ప్రమాదం ఉంది.

ఈ 10 ప్రధాన సంకేతాలు మూత్రపిండాల సమస్యను సూచించగలవు | 10 Signs Of Toxic Kidney Many People Ignore - Telugu BoldSky

*మూత్రపిండ రుగ్మతలు..
కిడ్నీ సమస్యలు కూడా దీని వల్ల వస్తాయి. ఎక్కువగా దీనిని తీసుకోవడం వల్ల కిడ్నీ స్టోన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. అదే విధంగా ఎలర్జీలు, శ్వాస సంబంధిత సమస్యలు కూడా కెచప్ తీసుకోవడం వల్ల వస్తాయి.

Allergies and Genetics

* అలర్జీ..
కెచప్‌ను టమాటల నుంచి తయారు చేస్తారు. ఇందులో హిస్టామైన్‌లు ఉంటాయి. ఇది తుమ్ములు ఇతర అలర్జీలకు కారణమవుతుంది.

Related posts