telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కోడి రామకృష్ణ రెండో కుమార్తె నిశ్చితార్థం… సందడి చేసిన టాలీవుడ్ టాప్ స్టార్స్

Balakrishna

ప్రముఖ దర్శకులు స్వర్గీయ కోడి రామకృష్ణ రెండో కుమార్తె కోడి ప్రవల్లిక నిశ్చితార్థం సిహెచ్ మహేష్ తో పార్క్ హయత్ లో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ , విక్టరీ వెంకటేష్, రెబల్ స్టార్ కృష్ణంరాజు, మురళీ మోహన్, జీవిత రాజశేఖర్, అల్లు అరవింద్ గంటా శ్రీనివాస్, ఎంఎస్ రాజు, దిల్ రాజు, పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ప్రముఖుల రాకతో ఈ వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

Related posts