telugu navyamedia
telugu cinema news trending

సుధీర్ బాబు వర్కౌట్స్ చూసి షాకవుతున్న నెటిజన్లు

Sudheer

కరోనా కారణంగా సెలెబ్రిటీలంతా ఇంటికే పరిమితమయ్యారు. ఈ క్రమంలోనే హీరో సుధీర్ బాబ ఎప్పటికప్పుడు తన వర్కౌట్స్ ఫోటోలను వీడియోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నాడు. తాజాగా సుదీర్ బాబు షేర్ చేసిన వర్కౌట్ వీడియోస్ వైరల్ గా మారాయి. భారీగా వర్కవుట్స్ చేస్తున్న సుధీర్‌ని చూసి ఆయన ఫ్యాన్స్ అవాక్కవుతున్నారు. ఇక కరోనా కారణంగా షూటింగ్‌లు మానేసి సినీతారలంతా ఇళ్లకు పరిమితమయ్యారు. కుటుంబంతో కలిసి రిలాక్స్ అవుతున్నారు. హీరోహీరోయిన్లు నిత్యం ఫిట్ గా ఉండాలంటే జిమ్, యోగా వంటి వర్కౌట్స్ చేయాల్సి ఉంటుంది. బయట జిమ్ లకు వెళ్లే పరిస్థితి లేదు. దీంతో కాస్త క్రియేటివ్ గా ఆలోచిస్తున్నారు. ఇళ్ళునే జిమ్ గా మార్చుకొంటున్నారు.

Related posts

ఏపీ డీజీపీ వాహనం కూడా తనిఖీ చేసిన .. ఈసీ అధికారులు..

vimala p

మరోసారి ‘నర్తనశాల’ లాంటి సినిమా చెయ్యను : నాగశౌర్య

vimala p

క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా నిత్యామీనన్ 50వ సినిమా

vimala p