telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రానా, మహికా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్… పిక్స్ వైరల్

rana

రానా దగ్గుబాటి త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ దగ్గుబాటి రానా. ‘తను ఎస్ చెప్పింది’ అంటూ ఇటీవల తన ప్రేయసిని సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసి, పెళ్లికి రెడీ అంటూ అందరికీ షాకిచ్చాడు. మే 20న రానా, మిహీకాల కుటుంబ స‌భ్యుల మ‌ధ్య మాట ముచ్చ‌ట జ‌ర‌గ‌గా, ఈ స‌మావేశంలో నిశ్చితార్ధం, పెళ్ళి గురించి చ‌ర్చించిన‌ట్టు తెలుస్తుంది. తాజాగా రానా త‌న ట్విట్ట‌ర్ ద్వారా అఫీషియ‌ల్ అంటూ త‌నకి కాబోయే శ్రీమ‌తితో క‌లిసి దిగిన ఫోటోలు షేర్ చేశాడు. ఈ జంట‌కి ప‌లువురు సెల‌బ్రిటీలు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. ద‌గ్గుబాటి అభిమానులు కూడా రానా, మిహీకాల ఫోటోల‌ని చూసి ఫిదా అవుతున్నారు.

rana

Related posts