telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

2019 ప్రపంచ కప్ : .. బాంగ్లాదేశ్ తో తలపడుతున్న .. వెస్టిండీస్ ..

today westindies vs bangladesh in world cup

నేడు ప్రపంచకప్‌లో భాగంగా టాంటాన్ వేదికగా వెస్టిండీస్, బంగ్లాదేశ్ తలపడనున్నాయి. బంగ్లాదేశ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ రెండు జట్లకు కీలకం అని చెప్పాలి.

విండీస్ ఎప్పటిలానే షార్ట్స్ బాల్స్‌తో బంగ్లా బ్యాట్స్‌మెన్‌ను భయపెట్టాలని ప్రణాళికలు రచిస్తుండగా.. అటు బంగ్లాదేశ్ జట్టు తమ సర్వశక్తులు కూడగట్టుకుని ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలని భావిస్తోంది.

Related posts