telugu navyamedia
రాశి ఫలాలు

ఈరాశి వారు ఖర్చులను పరిమితం చేసుకోండి

Today Rasi Phalalu

మేష రాశి
ధ్యానం మరియు ఆత్మ సాక్షాత్కారం ప్రయోజనకరంగా ఉంటాయి. అంతగా ప్రయోజనకరమైన రోజు కాదు. కనుక, మీవద్దగల డబ్బును జాగ్రత్తగా చెక్ చేసుకుని మీ ఖర్చులను పరిమితం చేసుకొండి. ఇంటిలో పరిస్థితులు అంత సంతోషకరంగా మరియు నిదానంగా ఉండేలాగ కనిపించడం లేదు. మీశ్రీమతికి మీ పొజిషన్ గురించి చెప్పి అర్థం చేసుకోవడానికి ఒప్పించడానికి చాలా కష్టమౌతుంది. మీకు కావాలనుకున్న పనులు చెయ్యమని ఇతరులని బలవంత పెట్టడానికి ప్రయత్నించకండి. అనుకోని ప్రయాణం కొంతమందికి బడలికని, వత్తిడిని కలిగిస్తుంది. మితిమీరిన ఆకాంక్షలు ఈ రోజు మీ వైవాహిక జీవితంలో కలతలకు దారితీయవచ్చు.

వృషభ రాశి
ఈ రోజు మతపరమైన, ఆధ్యాత్మికత విషయాలకు కూడా కేటాయించగలది. ఈరోజు మీముందుకు వచ్చే క్రొత్త పెట్టుబడుల అవకాశాలను కనిపెట్టండి. కానీ ఈ ప్రాజెక్ట్ లగురించిన నిబద్ధతను అధ్యయనం చేశాకనే కమిట్ అవండి. మీరు రిలాక్స్ అయి, సన్నిహిత మిత్రులు, కుటుంబంతోటి, గడుపుతూ సంతోషం పొందడానికి ప్రయత్నించాలి. మీ అభిరుచులను అదుపులో ఉంచుకొండి, లేదా అది, మీ ప్రేమవ్యవహారం సందిగ్ధంలో పడెయ్యవచ్చును. సృజనాత్మకత గల పనులలో నిమగ్నం అవండి. వ్యాపారం కోసం వేసుకున్న ప్రయాణం ప్లాన్ దీర్ఘ కాలంలో ఫలవంతం కాగలదు. మీ మూడీనెస్ ను మీ జీవిత భాగస్వామి కొన్ని ప్రత్యేకమైన సర్ ప్రైజ్ ల ద్వారా చక్కగా మార్చేస్తారు.

మిథున రాశి
మీ స్నేహితునితో అపార్థం, కొంత అవాంఛనీయ పరిస్థితిని తెస్తుంది. మీరుమాత్రం తీర్పు ఒకకొలిక్కి తెచ్చేముందు, బ్యాలన్స్ తులన కలిగి, ఉండండి. అనుకోని బిల్లులు ఖర్చును పెంచుతాయి. వాదనలు, తగువులు, అనవసరంగా ఇతరులలో తప్పులెంచడం మానండి. మీ కాల్ ని మరీ పొడిగించడం ద్వారా మీ ప్రేమ భాగస్వామిని బాగా టీజ్ చేసి అల్లరిపెడతారు. మీరు కొద్దిసేపు పరాకుగా ఉన్నారనుకొండి, మీ సహ ఉద్యోగులు/ సహకరించే అసోసియేట్ లు మీకు సహాయం అందించడానికి కొద్దిసేపు మాత్రం రాగలరు- అంతేకానీ అంతకంటె ఎక్కువ సహాయం అందించలేరు. ఈరోజు మీకు బోలెడు మంచి ఆలోచనలతో ఉంటారు. మీరు ఎంచుకున్న కార్యక్రమాలు, మీ అంచనాకు మించి, లబ్దిని చేకురుస్తాయి ఈ రోజు మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మిమ్మల్ని చిరాకు పెడుతుంది. కానీ తను మీకోసం ఏదో అద్భుతమైనది చేసి మిమ్మల్ని ఊరడిస్తారు.

కటక రాశి
ఔట్ డోర్ క్రీడలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి.- ధ్యానం మరియు యోగా మీకు ప్రయోజనకారులవుతాయి. ఉమ్మడి వ్యాపారాలలోను, ఊహల ఆధారితమైన పథకాలలోను పెట్టుబడి పెట్టకండి. మీరు ప్రాముఖ్యతనిచ్చే ఒకరితో సరియైన సమాచారం అందక, నిరాశకు లోను కాగలరు. రొమాన్స్- మీ మనసుని పరిపాలిస్తుంది. పనులు జరిగేవరకు వేచి ఉండడం మానండి, మీరే అవకాశాలను క్రొత్తవాటిని వెతికి అందుకొండి. షాపింగ్ కి వెళ్ళినప్పుడు దుబారా ఖర్చులు మానండి. ఆ పాత మధురమైన రొమాంటిక్ అనుభూతుల తాలూకు రోజులను మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈ రోజు మీరు తిరిగి పొందబోతున్నారు.

సింహరాశి
ఆరోగ్యపరంగా మీకు ఇది చక్కని రోజు. మీ ప్రశాంతమైన సంతోషకరమైన మానసికస్థితి మీకు అవసరమైన శక్తినిచ్చి ఆత్మ విశ్వాసంతో ఉందేలాగ చేస్తుంది. అన్ని ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా నిర్వహించడం అవసరం. కుటుంబ సభ్యులతో కొంతసేపు రిలాక్స్ అయే క్షణాలను గడపండి. ఈ రోజు గులాబీల పరిమళాలు మిమ్మల్ని ముంచెత్తనున్నాయి. ప్రేమ తాలూకు పారవశ్యాన్ని అనుభూతి చెందండి. భారీ భూ వ్యవహారాలనుడీల్ చేసే, స్థాయిలో ఉంటారు. ఆందరినీఒకచోట చేర్చి, వినోదాత్మక ప్రోజెక్ట్ లలో, కలుపుకుంటూ పోతారు. జాగ్రత్తగా మసులుకోవలసినదినం- మీ మనసుచెప్పినదానికంటే, మేధకే పదును పెట్టవలసినరోజు. నులివెచ్చని స్పర్శలు, ముద్దులు, కౌగిలింతలకు వైవాహిక జీవితంలో ఎనలేని ప్రాధాన్యముంది. వాటన్నింటినీ ఈ రోజు మీరు ఎంతగానో అనుభూతిలోకి తెచ్చుకోనున్నారు.

కన్యా రాశి
మీ భావోద్వేగాలు అదుపు కష్టమనుకుంటారు. మీ అసాధారణ ప్రవర్తన, ఇతరులను అయోమయంలో పడేస్తుంది. వారిని నిస్పృహలోకి తోసెస్తుంది. ఈరోజు విజయం యొక్క సూత్రం క్రొత్త ఆలోచనలు మంచిఅనుభవం ఉన్నవారు చెప్పినట్లుగా మీ సొమ్మును మదుపు చెయ్యడం. చిన్నారి యొక్క అనారోగ్యం మిమ్మల్ని బిజీగా ఉంచుతుంది. మీరు త్వరగా చర్య తీసుకోవడం అవసరం. సరియైన సలహా తీసుకోవడం మంచిది, మీతరఫునుండి చిన్న నిర్లక్ష్యమైన సమస్యను మహా జటిలం చేస్తుంది. ఇది మీ జీవితంలోకెల్లా అత్యంత అద్భుతమైన రోజు కానుంది. ఈ రోజు చేసే ఉమ్మడి వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. కానీ మీరు భాగస్వాములనుండి వ్యతిరేకతను ఎదుర్కొంటారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఆతరువాత మీరు జీవితంలో పశ్చాత్తప పడవలసి వస్తుంది వైవాహిక జీవితం విషయంలో చాలా విషయాలు ఈ రోజు మీకు చాలా అద్భుతంగా తోస్తాయి.

తులా రాశి
మీలో ప్రకృతి చెప్పుకోతగినంత విశ్వాసాన్ని, తెలివిని నింపింది- కనుక వీలైనంతగా వాటిని ఉపయోగించండి. ఆర్థికపరిస్థితులలో మెరుగుదల తప్పకుండా కనిపిస్తుంది. బిడ్డ చదువు గురించి వర్రీ లేదు. ఈక్షణంలో మీరు కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు అవికూడా తాత్కాలికమే, కాలంతో పాటు కరిగిపోతాయి. మీ శ్రీమతి మూడ్ చక్కగా లేనట్లుంది, జాగ్రత్తగా విష్యాలను నిర్వహించండి. బిజినెస్ మీటింగులలో ముక్కుసూటిగా మాటాడడం, భావోద్వేగాలకు లోనుకావడం వంటివి చేయకండి. అవి మీరు అదుపు చేయలేకపోతే, మీ ప్రతిష్టని దెబ్బతీస్తాయి. ప్రేమవ్యవహారాలలో మాటపదిలంగా వాడండి. మీ గతానికి సంబంధించిన ఒక రహస్యం తెలియడం ఈ రోజు మీ జీవిత భాగస్వామిని బాగా డిస్టర్బ్ చేస్తుంది.

వృశ్చికరాశి
చాలాకాలంగా ఉన్న అనారోగ్యం నుండి కోలుకుంటారు. కానీ స్వార్థ పరుడు ప్రథమ కోపి, అయిన వ్యక్తి మీకు టెన్షన్ కలిగించవచ్చును కనుక దగ్గర ఉండనివ్వకండి. లేకపోతే, అది మీ సమస్యను మరింతగా పెరిగేలా చేస్తుంది. చిరకాలంగా ఎదురుచూస్తున్న పెండింగ్ ఎరియర్లు, బకాయిలు ఎట్టకేలకు చేతికి అందుతాయి. మీ భావోద్వేగాలను అదుపు చేసుకోవడంలో సమస్య ఎదుర్కొంటారు. అయినా ఎవరినీ మీ మిమ్మల్ని ఆపనివ్వకండి. లేదంటే, మీరు ఒంటరిగా మిగిలిపోతారు. మీ ప్రేమికురాలికి ప్రేమ ఒక నదివంటిదని భావిస్తారు. ఈ రోజు మీరు హారుకాబోయే ఉపన్యాసాలు, సెమినార్లు మీకు ఎదగడానికి క్రొత్త మార్గాలు చూపిస్తాయి. ఈరోజు, సామాజిక మరియు మతపరమయిన వేడుకలు చోటు చేసుకుంటాయి. మీ వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమమైన క్షణాలను మీరు, మీ జీవిత భాగస్వామి ఈ రోజు పొందుతారు.

ధనుస్సు రాశి
మీరు సేదతీరగల రోజు. శరీరానికి నూనె మర్దనా చేయించుకుని కండరాలకు విశ్రాంతిని కలిగించండి. మీ పెట్టుబడులు, భవిష్యత్తు గమ్యాలను గురించి గోప్యతను పాటించండి. మీ శ్రీమతిని నిర్లక్ష్యం చేయడంవలన మీ బంధం దెబ్బతింటుంది. మీరు ఆమెతో కొంత విలువైన సమయం గడిపి మీ తీపి జ్ఞాపకాలు, పంచుకుంటూ, ఆ సంతోషకరమైన బంగారంలాంటి రోజులను గుర్తు చేసుకొండి. మీ లవర్ తో బయటకు వెళ్ళినప్పుడు, మీ ఆహార్యంలో, ప్రవర్తనలో, సహజంగా ఉండండి. మీ కు మీ తల్లిదండ్రులను మీ ప్లాన్స్ కి అనుగుణంగా ఒప్పించడం లో సమస్య వస్తుంది. ఈ రోజు, మీ అటెన్షన్ ని కోరుకునేవి ఎన్నో జరుగుతాయి, పనిలో మీ సీనియర్లు ఈ రోజు అద్భుతంగా కన్పిస్తున్నట్టుగా ఉంది.

మకర రాశి
మీ ఆరోగ్య రక్షణ, శక్తి పుదుపు మీరు దూరప్రయాణాలు చెయ్యడానికి ఎంతో బాగా ఉపయోగపడతాయి. ఎంతబిజీగా ఉన్నా కూడా, అలసటను మీరు సులువుగా జయిస్తారు. ఒక క్రొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలిక్కి వచ్చి, ధనం తాజాగా ప్రవహి చగలదు. మీకు మీరు గారాబం చేసుకోవడానికి / పట్టించుకోవడానికి మీకు అత్యంత ప్రియమైన పనులు చేసుకోవడానికి గొప్పరోజు. కాలం, పని, ధనం, మిత్రులు, కుటుంబం, బంధువులు; ఇవన్నీ ఒకవైపు, కేవలం మీ ప్రేమ భాగస్వామి ఒకవైపు నిలుస్తారీ రోజు. మీ అయస్కాంతం వంటి వ్యక్తిత్వం, గుండెలను కొల్లగొడుతుంది. సన్నిహితంగా ఉండే అసోసియేట్లతోనే అభిప్రాయ భేదాలు తలెత్త వచ్చును, అలాగ ఒక టెన్షన్ నిండిన రోజు ఇది. మీ భాగస్వామితో గడపం ఎంత గొప్ప అనుభూతో ఈ రోజు మీకు అనుభవంలోకి రానుంది. అవును. ఆ భాగస్వామి మీ జీవిత భాగస్వామే.

కుంభరాశి
డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీ ఆర్థిక స్థితి మెరుగుపడినా కూడా బయటికిపోయే ద్రవ్యం మి ప్రాజెక్టులను అమలుచేయడంలో అడ్డంకులు కలిగించవచ్చును. మీ స్నేహితుల ద్వారా, ముఖ్యమైన ఒప్పందాలు చేసుకుంటారు. ఈరోజు మీ ప్రేమ మీరు ఎంత అందమైన పనిచేసారో చూపడానికి వికసిస్తుంది. మీకు కావాలనుకున్న పనులు చెయ్యమని ఇతరులని బలవంత పెట్టడానికి ప్రయత్నించకండి. క్రొత్త ఆలోచనలను పరీక్షించడానికి సరియైన సమయం. మీ సాదాసీదా వైవాహిక జీవితంలో ఈ రోజు చాలా స్పెషల్. ఈ రోజు చాలా గొప్ప విషయాన్ని మీరు అనుభూతి చెందుతారు.

మీన రాశి
బహుకాలంగా తేలని సమస్యను, మీ వేగమే, పరిష్కరిస్తుంది. ఖర్చు పెరుగుతుంది, అలాగే ఆదాయం మీబిల్లుల గురించి జాగ్రత్త తీసుకుంటుంది. ఇంటిపని చాలా అలసటను కలిగిస్తుంది, అదే మానసిక వత్తిడికి ప్రధాన కారణం అవుతుంది. అతిచిన్న విషయాల గురించికూడా మీ డార్లింగ్ తో వివాదాలు రేగు సంబంధాలి దెబ్బతింటాయి. మీరు ఒకరోజు శెలవుపై వెళుతుంటే కనుక, ఫరవాలేదు వర్రీ కాకండి- ఎందుకంటే, మీరు రాకపోయినా, మీ పరోక్షంలో కూడా, విషయాలు సజావుగా నడిచిపోతాయి. ఒకవేళ క్రొత్త కారణం తలెత్తితే అయినా సమస్య కాదు, ఎందుకంటే, మీరు తిరిగి వచ్చిన తరువాత సులువుగా పరిష్కరిస్తారు. మిమ్మల్ని ఉనికిలేకుండా చేయగల అవకాశం ఉన్నందున, మీ సంభాషణలో సహజంగా ఉండండి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి విషయమై వైవాహిక జీవితంలో మీరు క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవచ్చు.

Related posts