telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

తెలంగాణలో నేడు సర్పంచుల ప్రమాణస్వీకారం

huge job notification in telanganaf
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో ఈ రోజు పలకవర్గం కొలువుదీరనుంది.  కొత్తగా ఎన్నికైన సర్పంచులు ప్రమాణస్వీకారం చేసి. బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా పాలకమండలి తొలి సమావేశం నిర్వహించనుంది. కొత్తగా ఏర్పడిన పంచాయతీల్లో తొలి పాలక మండళ్లు ఏర్పడనున్న నేపథ్యంలో సందడి నెలకొంది.
రాష్ట్రవ్యాప్తంగా 12,680 పంచాయతీలకు పాలకవర్గసభ్యులు ఈ రోజు ప్రమాణస్వీకరం చేస్తారు. కొత్తగా ఎన్నికైన సర్పంచులకు సోమవారం నుంచి ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. కొత్త పంచాయతీరాజ్ చట్టం సహా వివిధ అంశాలపై సర్పంచులకు శిక్షణ ఉంటుంది.

Related posts