telugu navyamedia
రాశి ఫలాలు సామాజిక

ఈరోజు ఈ రాశి వారికి సమస్య

Today Rasi Phalalu

మేష రాశి
ఈరోజు మీ ఆరోగ్యం గురించి వర్రీ పడనక్కరలేదు. మీ చుట్టూరా ఉన్నవారే మీలో హుషారును నింపి మానసిక బలాన్ని ప్రేరేపిస్తారు. ఒకరు పెద్ద పథకాలతోను, ఆలోచనలతోను మీ దృష్టిని ఆకర్షిస్తారు- వారి విశ్వసనీయతను, అధికారికతను పెట్టుబడి పెట్టే ముందుగానే వెరిఫై చేసుకొండి. వాదనలు, తగువులు, అనవసరంగా ఇతరులలో తప్పులెంచడం మానండి. ఈ రోజు మీకు ప్రియమైన వారిని క్షమించడం మరచిపోకండి. ఆఫీసులో మీ పని వాతావరణం ఈ రోజు చాలా మెరుగ్గా మారనుంది. మీనిర్ణయాలు ఒక కొలిక్కి తెచ్చి అనవసరమైన చర్యలు చేపడితే ఇది చాలా నిరాశకు గురి చేసే రోజు అవుతుంది. చక్కగా సాగుతున్న మీ ఇద్దరి మాటల ప్రవాహంలో ఏదో పాత సమస్య ఒక్కసారిగా దూరి అంతా పాడుచేయవచ్చు. అది కాస్తా చివరికి వాదనకు దారితీయవచ్చు.

వృషభ రాశి
మీరు భావోద్వేగాలను అదుపు చేసుకోవలసి ఉన్నది. అలాగే మీ భయాన్ని కూడా వీలైనంత త్వరగా వదిలెయ్యాలి. ఎందుకంటే, మీ ఆరోగ్యం సత్వరమే, పాడయే అవకాశాలు గ్రహ చలనాల రీత్యా మీ ఆరోగ్యంలో పెద్ద కుదుపు వచ్చి మీ ఆరోగ్యాన్ని అనుభవించే అవకాశం కోల్పోతారు. క్రొత్త పథకాలను, వెంచర్లను ప్రారంభించ డానికి మంచిరోజు. మీ బంధువులదగ్గరకి వెళ్ళడం మీరు ఊహించినదానికన్న బాగుటుంది. వ్యక్తిగత వ్యవహారాలు అదుపులోకి ఉంటాయి. మీ భాగస్వాములు తమ వాగ్దానాన్ని నిలబెట్టుకోకపోతే వారిని కించపరచకండి- మీరు కూర్చుని విషయాలను సంప్రదింపులద్వారా పరిష్కరించుకోవలసిన అవసరం ఉన్నది. అపరిమితమైన సృజనాత్మకత మరియు కుతూహలం మీకు మరొక లాభదాయకమైన రోజువైపు నడిపిస్తాయి. ఈ రోజు మీ జీవితంలోని అత్యంత క్లిష్టమైన విషయంలో మీ జీవిత భాగస్వామి మీకు ఎంతగానో సాయపడతారు.

మిథున రాశి
బలమైన పునః నిశ్శబ్దం మరియు నిర్భీతి, అసాధారణంగా పెరిగి, మీ యొక్క మానసిక పరిణితిని శక్తివంతం చేస్తాయి. ఇదిలాగ కొనసాగితే, ఎటువంటి పరిస్థితినైనా, మీ అధీనంలో ఉంచుకునేలాగ మీకు సహకరిస్తుంది. ఉమ్మడి వ్యాపారాలలోను, ఊహల ఆధారితమైన పథకాలలోను పెట్టుబడి పెట్టకండి. మీవిచ్చలవిడి ఖర్చుదారీ తనం, గల జీవన విధానం, ఇంట్లో కొన్ని టెన్షన్లకు దారితీస్తుంది, కనుకబాగా ప్రొద్దుపోయాక తిరగడం, ఇతరులపై బోలెడు ఖర్చు చెయ్యడం , మానాలి. ప్రేమలో ఎగుడుదిగుడులను ఎదుర్కోవడానికి చిరునవ్వును, ధైర్యాన్ని, సాహసస్వభావాన్ని కలిగిఉండండి. మీరు ఒకరోజు శెలవుపై వెళుతుంటే కనుక, ఫరవాలేదు వర్రీ కాకండి- ఎందుకంటే, మీరు రాకపోయినా, మీ పరోక్షంలో కూడా, విషయాలు సజావుగా నడిచిపోతాయి. ఒకవేళ క్రొత్త కారణం తలెత్తితే అయినా సమస్య కాదు, ఎందుకంటే, మీరు తిరిగి వచ్చిన తరువాత సులువుగా పరిష్కరిస్తారు. ఒక ఆధ్యాత్మిక గురువు లేదా ఒక పెద్దమనిషి, మీకు మార్గ దర్శనం చేసే రోజు. మీ వైవాహిక జీవితం ఈ మధ్య మరీ సరదా లేకుండా సాగుతోంది. మీ జీవిత భాగస్వామి తో మాట్లాడి, కాస్త డిపరెంట్ గా ఏమన్నా ప్లాన్ చేయండి.

కటక రాశి
మీ భావోద్వేగాలను ప్రత్యేకించి కోపాన్ని అదుపు చేఉకోవడానికి ప్రయత్నించండి. ఈ రోజు అలాగ ఖాళీగా కూర్చునే బదులు ఏదైనా పనికివచ్చేపని లో లీనమవవచ్చుగా-అది మీ సంపాదన శక్తిని మెరుగుపరుస్తుంది. ఈరోజు ఏదైనా నిర్ణయం మీకుతెలిసిన ఎవరిమీదైనా రుద్దాలని ప్రయత్నిస్తే, మీకు మీరే హాని చేసుకున్నట్లే- అనుకూలమైన ఫలితాలకోసం, మీరు పరిస్థితిని ఓర్పుతో, ప్రశాంతంగా నిర్వహించేలా చూడడమే మార్గం. ఉత్తరప్రత్యుత్తరాల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. వృత్తిపరంగా బాధ్యతలు పెరిగే సూచనలున్నాయి. మీకు సన్నిహితంగా ఉండే వారొకరు అంతుపట్టని మూడ్ లో ఉంటారు. వైవాహిక జీవితాన్ని మెరుగ్గా మార్చుకునేందుకు మీరు చేస్తూవస్తున్న ప్రయత్నాలు ఈ రోజు మీ అంచనాలను మించి ఫలించి మిమ్మల్ని ఆనందపరుస్తాయి.

సింహరాశి
మీ సౌమ్య ప్రవర్తన మెప్పు పొందుతుంది. చాలామంది, మ్మటలతోనే పొగుడుతారు. మీ ఆశలు నెరవేరుతాయి. మీకు ఇంతవరకు లభించిన ఆశీస్సులు, అదృష్టాలు కలిసి వస్తాయి- గతంలో మీరుపడిన కష్టానికి ప్రతిఫలం ఇప్పుడు దొరుకుతుంది. మీరు మీ శ్రీమతితో సినిమా హాలులోనో- లేదా రాత్రి డిన్నర్ లోనో కలిసి ఉండడం అనేది, మిమ్మల్ని, మీ మూడ్ ని చక్కగా రిలాక్స్ చేసి, అద్భుతమయిన మూడ్ ని రప్పించగలదు. ప్రేమికులు కుటుంబ భావనలను ఎంతగానో పరిశిలించి మన్నించుతారు. మెరుగైన భవిష్యత్తు కోసం చేసే ప్రయాణాలు సాకారమవుతాయి. అలా చేసే ముందుగానే మీ తల్లితడ్రుల అనుమతి తీసుకొండి, లేకపోతే వారు తరువాత అభ్యంతరం చెప్తారు. మీ ప్రతిష్ఠకి భంగం కలిగించే వారితో కలిసి ఉండడాన్ని ఎదిరించండి. వైవాహిక జీవితాన్ని మెరుగ్గా మార్చుకునేందుకు మీరు చేస్తూవస్తున్న ప్రయత్నాలు ఈ రోజు మీ అంచనాలను మించి ఫలించి మిమ్మల్ని ఆనందపరుస్తాయి.

కన్యా రాశి
ఆరోగ్య సంబంధ సమస్యలు అసౌకరాన్ని కలిగించవచ్చును. ఇది మరొక అతిశక్తివంతమైన రోజు, ఎదురు చూడని లాభాలు కానవస్తున్నాయి. మీరు పిల్లలతో కొంత సమయం గడిపి వారికి నైతిక విలువలగురించి నేర్పాలి., దాంతో వారు వారి బాధ్యతలను తెలుసుకోవాలి. ఇతరుల జోక్యం, రాపిడి, ఒరిపిడికి కారణమవుతుంది. మీక్రింద పనిచేసే వారు ఆశించినంతగా పని చేయక పోవడంతో మీరు బాగా అప్ సెట్ అయి ఉంటారు. మీ పదునైన పరిశీలన మిమ్మల్ని అందరికంటె ముందుండేలాగ చేయడానికి సహాయపడుతుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి తన పనిలో మరీ ఎక్కువగా మునిగిపోవచ్చు. అది మిమ్మల్ని నిజంగా బాగా అప్ సెట్ చేయవచ్చు.

తులా రాశి
మీ ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోవడానికి ఉత్తమమైన రోజు. ఆర్థిక నిధులు అకస్మాత్తుగా వచ్చిపడడంతో, మీ బిల్లులు, తక్షణ ఖర్చులు గడిచిపోతాయి. మీకుచిరకాలంగా ఉన్న అప్పులను తీర్చెస్తారు. రొమాన్స్- అనేది మీ ప్రియమైన వ్యక్తి డిమాండ్ వలన వెనుక సీటుకు నెట్టివేయబడుతుంది. భౌతిక ఉనికికి ఇప్పుడు పెద్దగా పట్టింపు లేదు. ఎందుకంటే మీ ఇద్దరూ పరస్పర ప్రేమను నిరంతరం అనుభూతి చెందుతూ ఉన్నారు మరి! ఈరోజు మీకు బోలెడు మంచి ఆలోచనలతో ఉంటారు. మీరు ఎంచుకున్న కార్యక్రమాలు, మీ అంచనాకు మించి, లబ్దిని చేకురుస్తాయి ఈ రోజు మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మిమ్మల్ని చిరాకు పెడుతుంది. కానీ తను మీకోసం ఏదో అద్భుతమైనది చేసి మిమ్మల్ని ఊరడిస్తారు.

వృశ్చికరాశి
ఈ రోజు మతపరమైన, ఆధ్యాత్మికత విషయాలకు కూడా కేటాయించగలది. మీరు ప్రయాణం చేసి, ఖర్చుపెట్టే మూడ్ లో ఉంటారు, కానీ, మీరలా చేస్తే కనుక, విచారిస్తారు. ఈ రోజు, పని అంతా వత్తిడితోను, అలసటగాను ఉంటుంది. కానీ మీస్నేహితుల సమక్షం మిమ్మల్ని సంతోషంగా రిలాక్స్ అయేలాగ ఉంచుతుంది. గతంలో మీకు ప్రియమైన వారితోగల అభిప్రాయ భేదాలను మన్నించడం ద్వారా, మీ జీవితాన్ని అర్థవంతం చేసుకుంటారు. ఈరోజు ఎక్కువ పని చెయ్యడానికి, ఉన్నతంగా ఉండడానికి హై ప్రొఫైల్ కి తగినది. ప్రయాణం ఖర్చుదారీ పని కానీ, ప్రయోజన కరమే. మీకో విషయం తెలుసా? మీ భాగస్వామి నిజమైన ఏంజెల్! నమ్మరా? కాస్త గమనించండి. ఈ రోజు మీకు ఈ వాస్తవం తెలిసిరావడం ఖాయం.

ధనుస్సు రాశి
మీ ప్రథమకోపం, మీకు మరింత సమస్యలోకి నెట్టేయగలదు. బ్యాంకు వ్యవహారాలను జాగరూకత వహించి చెయ్యవలసిఉన్నది. మీరు ఎవరితో ఉంటున్నారో, వారు, మీ ఇంటి బాధ్యతలను పట్టించుకోనందుకు కోప్పడతారు. మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నదీ ఈ రోజు మీరు తెలుసుకుంటారు. మీ పై అధికారి, బాస్ కి క్షమించడాలమీద అభిరుచిలేదు- అతడి మంచితనం కావాలంటే, మీపని మీరు చేసుకొండి. ప్రేమవ్యవహారాలలో మాటపదిలంగా వాడండి. వైవాహిక జీవితంలో ఎన్నో సానుకూలతలు కూడా ఉన్నాయి. వాటన్నింటినీ మీరు ఈ రోజు అనుభూతి పొందనున్నారు.

మకర రాశి
బండి నడిపేటప్పుడు ప్రత్యేకించి మలుపులలో జాగ్రత్తగా ఉండండి. మరెవరిదో నిర్లక్ష్యం మీకు సమస్యలను కలిగించవచ్చును. దీర్ఘకాలిక ప్రయోజనాలకోసం, స్టాక్ మరియు మ్యూచ్యువల్ ఫండ్ ల లో మదుపు చెయ్యాలి. మీరింతవరకు వెళ్ళని చోటికి రమ్మని ఆహ్వానించబడితే, హుందాగా అంగీకరించండి. మీ ప్రేమ భాగస్వామి తాలూకు మరో అద్భుత కోణాన్ని మీరు ఈ రోజు చూడనున్నారు. ఇది చాలా మంచి రోజు. పనిలో ఈ రోజును అత్యుత్తమంగా వినియోగించుకోండి. మీ ప్రతిష్ఠకి భంగం కలిగించే వారితో కలిసి ఉండడాన్ని ఎదిరించండి. మీ జీవిత భాగస్వామితో భావోద్వేగపరమైన బంధాన్ని మీరు అనుభూతి పొందినప్పుడు తనతో ఆ శారీరక కలయిక అత్యుత్తమ అనుభూతిని మిగులుస్తుంది.

కుంభరాశి
ఇంటివద్ద పనిచేసేటప్పుడు, ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. ఏదైనా వస్తువుతో అజాగ్రత్తగా ఉంటే, మీకే అది సమస్యకు కారణం కాగలదు. ఆర్థికపరిస్థితులలో మెరుగుదల మీరు ముఖ్యమైన వాటిని కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది. క్రొత్త బంధుత్వం, దీర్ఘకాలం నిలిచేది, ఎక్కువగా ప్రయోజనకరముగా ఉండగలదు. ప్రేమవ్యవహారాలలో బలవంతపెట్టడం మానండి. ఆఫీసులో మీ పని వాతావరణం ఈ రోజు చాలా మెరుగ్గా మారనుంది. ముఖ్యమైన వ్యక్తులతో ఉన్నప్పుడు ఆచితూచి, జాగ్రత్తగా మాట్లాడండి. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీరు తీవ్రంగా గొడవపడవచ్చు.

మీన రాశి
ఈ రోజు మీకు మీ ఆరోగ్యాన్ని రూపాన్ని మెరుగులు దిద్దుకోవడానికి, చాలినంత సమయం ఉన్నది, తొందరపాటు నిర్ణయాలు చేయవద్దు. ప్రత్యేకించి భారీ ఆర్థిక వ్యహారాలలో నిర్ణయాల సమయంలో జాగ్రత్తగా ఉండండి. మీరంటే ఇష్టం, శ్రద్ధ ఉన్నవారిపట్ల సకారాత్మకంగా ఉండడానికి ప్రయత్నించండి. మీ మూడీ ప్రవర్తన, మీ సోదరుని మూడ్ ని పాడుచేయవచ్చును. ప్రేమబంధం కొనసాగడానికి పరస్పరం గౌరవం, నమ్మకం పెంపొందించుకోవాలి. మోసపోకుండా కాపాడుకుంటూ ఉండేందుకు వ్యాపారంలో మెలకువగా అన్నీ గమనిస్తూ ఉండండి. మీకు అనుకూలమైన గ్రహాలు, ఈరోజు మీ సంతోషానికి, ఎన్నెన్నో కారణాలను చూపగలవు. ఈ రో జు ఏదైనా ప్లాన్ చేసే ముందు మీరు మీ జీవిత భాగస్వామితో సంప్రదించకపోతే చివరికి అంతా తల్లకిందులు కావచ్చు జాగ్రత్త.

Related posts