telugu navyamedia
రాశి ఫలాలు సామాజిక

ఈరాశి వారికి అభిప్రాయబేధాలు… జాగ్రత్త

Today Rasi Phalalu
మేష రాశి
రోజును ప్రత్యేకంగా చేసుకోవడానికి, దయా, ప్రేమ నిండిన బుల్లి బుల్లి పనులను చెయ్యండి. రియల్ ఎస్టేట్ లో తగినంతగా సొమ్మును మదుపు చెయ్యాలి. ప్రయాణం కార్యక్రమం తగినంత ముందుగా చేసుకున్నా కానీ మీకుటుంబంలో ఒకరి ఆరోగ్య సమస్యల వలన వాయిదా పడుతుంది. ప్రేమ వ్యవహారాలలో బలవంతపెట్టడం మానండి. మీ స్వీట్ హార్ట్ యొక్క పరుషమైన మాటలవలన మీమనసు కలత చెంది ఉండవచ్చును. ప్రయాణాలకు అంత మంచి రోజు కాదు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి డిమాండ్లు మిమ్మల్ని ఒత్తిడికి గురిచేయవచ్చు.
వృషభ రాశి
మీ సందేహ స్వభావం, ఓటమిని చూపుతుంది. ఉమ్మడి వ్యాపారాలలోను, ఊహల ఆధారితమైన పథకాలలోను పెట్టుబడి పెట్టకండి. పిల్లలు వారి స్కూల్ ప్రాజెక్ట్ వర్క్ పూర్తి చేసుకోవడంలో మీ సహాయం పొందుతారు. ప్రేమ పూర్వకమైన కదలికలు పని చేయవు. మీ ఉద్యోగానికి అంటిపెట్టుకుని ఉండండి. ఇతరులకు లెక్కచెయ్యకండి, మీకు ఈరోజు సహాయపడుతుంది. మీ అభిప్రాయాన్ని కోరినప్పుడు, మొహమాటం, సిగ్గు పడకుండా తెలియచేయండి- ఏమంటే మీరు మంచి ప్రశంసలు పొందుతారు. భిన్నాభిప్రాయాలు ఈ రోజు మీకు, మీ జీవిత భాగస్వామికి మధ్య విభేదాలను సృష్టించవచ్చు.
మిథున రాశి
తల్లి కాబోయే మహిళలకి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవలసిన రోజు. ఈ రోజు అలాగ ఖాళీగా కూర్చునే బదులు ఏదైనా పనికి వచ్చేపని లో లీనమవవచ్చుగా-అది మీ సంపాదన శక్తిని మెరుగుపరుస్తుంది. మీరు కుటుంబం వారితో సమయం గడపకపోతే తప్పనిసరిగా సమస్యలు ఎదుర్కొంటారు. మన్మథుడి బాణం నుండి తప్పించుకోవడానికి చాలా తక్కువ అవకాశం ఉన్నది. ప్రేమ మీ చుట్టూ ఉన్న గాలిలోనే పూర్తిగా నిండి ఉంది. ఎటు చూసినా చక్కని గులాబీ వర్ణమే కన్పిస్తోంది. సన్నిహితంగా ఉండే అసోసియేట్లతోనే అభిప్రాయ భేదాలు తలెత్త వచ్చును, అలాగ ఒక టెన్షన్ నిండిన రోజు ఇది. వైవాహిక జీవితంలో క్లిష్ట దశ తర్వాత ఈ రోజు మీకు ప్రేమ సూర్యోదయం కానుంది.
కటక రాశి
ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజుకోసం బ్రతకడం, వినోదం కోసం విచ్చలవిడిగా ఖర్చు చెయ్యడం, అనే మీ స్వభావాన్ని ఒకసారి పరిశీలించుకొండి. పోస్ట్ ద్వారా అందిన ఒక వార్త, కుటుంబం అంతటికీ సంతోషాన్ని కలిగించగలదు. కొంతమందికి క్రొత్త రొమాన్స్ లు ఉద్ధరించేవిగా ఉంటాయి, అవి సంతోషకరమైన మూడ్ లో ఉంచుతాయి మీ చుట్టూ ఏమి జరుగుతున్నదో జాగ్రత్తగా గమనించండి- మీరుచేసిన పనికి వేరొకరు పేరుపెట్టేసుకోవడం జరగవచ్చును. మీరూపురేఖలను, వ్యక్తిత్వాన్ని, మెరుగు పరుచుకోవడానికి, చేసిన పరిశ్రమ మీకు సంతృప్తిని కలిగిస్తుంది. ఈ రోజు మీ తల్లిదండ్రులు మీ జీవిత భాగస్వామిని ఓ అద్భుతమైన వస్తువుతో ఆశీర్వదించవచ్చు. అది మీ వైవాహిక జీవితపు ఆనందాన్ని ఎంతగానో పెంచుతుంది.
సింహరాశి
ధ్యానం మరియు యోగా ఆధ్యాత్మికత మరియు శారీరకంగా ప్రయోజనకరంగా ఉంటాయి. మదుపు చేయడం మంచిదే కానీ సరియైన సలహా తీసుకొండి. మనుమలు మీకు అత్యంత ఆనందకారకులు కాగలరు. మీరు చాలా పేరుపొందుతారు, వ్యతిరేక లింగం వారిని సులువుగా ఆకర్ష్స్తారు. మీ తల్లిదండ్రులను సామాన్యంగా పరిగణించకండి. అలుసుగా తీసుకోకండి. షాపింగ్ కి వెళ్ళినప్పుడు దుబారా ఖర్చులు మానండి. ఒకరిపట్ల ఒకరికి ఉన్న అద్భుతమైన భావాలను మీరిద్దరూ ఈ రోజు చాలా సన్నిహితంగా కలిసి పంచుకుంటారు.
కన్యా రాశి
మీ సమస్యలపట్ల విసిరే చిరునవ్వు మీ కున్న అన్ని సమస్యలకు చక్కని విరుగుడు మందు మీ ప్రియమైన వ్యక్తితో మీసంబంధాలను హాయిగా గడిచిపోతుంటే, దానికి ప్రమాదం తెస్తాయి. మీ కుటుంబ సభ్యులపట్ల మీ దబాయింపు తత్వం, పనికిరాని వాదాలకు దారితీసి విమర్శకు తెరలేపుతుంది. మీప్రియమైన వారి మనసుని ఈరోజు తెలుస్కొండి. ఆఫీసులో ఈ రోజు మీకు శుభవార్త అందవచ్చు. అనుకోని ప్రయాణం కొంతమందికి బడలికని, వత్తిడిని కలిగిస్తుంది. వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈ రోజు మీకు తెలిసొస్తుంది.
తులా రాశి
ఈ రోజు మీ కుటుంబ సభ్యులనుండి అందే ఒక మంచి సలహా, మీకు మానసిక వత్తిడిని ఎంతగానో తగ్గిస్తుంది. ఈరోజుకోసం బ్రతకడం, వినోదం కోసం విచ్చలవిడిగా ఖర్చు చెయ్యడం, అనే మీ స్వభావాన్ని ఒకసారి పరిశీలించుకొండి. ఒక అద్భుతమైన సాయంత్రం వేళ ఉల్లాసం కొరకై బంధువులు/ మిత్రులు వస్తారు. మీరు ఉత్తమమైన ప్రవర్తన చూపాలి. – ఎందుకంటే, అలాకాకపోతే మీ లవర్ అప్సెట్ అవడానికి ఎక్కువసేపు పట్టదు. ఆఫీసులో ఎవరితోనైనా మాట్లాడేందుకు మీరు చాలాకాలంగా ఎదురుచూస్తూ గనక ఉన్నట్టయితే, ఆ మంచి రోజు ఈ రోజే కానుంది! ఒక ఆధ్యాత్మిక గురువు లేదా ఒక పెద్దమనిషి, మీకు మార్గ దర్శనం చేసే రోజు. మూడ్ బాగా లేకపోవడం వల్ల ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీరు ఇబ్బంది పడవచ్చు.
వృశ్చికరాశి
మీకోసం పనులు చేయమని ఇతరులను బలవంత పెట్టవద్దు. ఇతరుల అవసరాలు, అభిరుచుల గురించి ఆలోచించితే, అది మీకు అపరిమిత ఆనందాన్ని ఇస్తుంది. ఈరోజు ఇతరుల మాటమేరకు పెట్టుబడి మదుపు చేస్తే, ఆర్థిక నష్టాలు వచ్చేలాఉన్నాయి. బంధువులు మీకు సపోర్ట్ నిచ్చి మిమ్మల్ని చీకాకు పరుస్తున్న బాధ్యతను వారి నెత్తిన వేసుకుంటారు. ప్రేమైక జీవితం ఈ రోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది. సంతోషం నిండిన ఒక మంచిరోజు. మీ వస్తువుల గురించి జాగ్రత్తగా ఉండకపోతే, అవి పోవడంకానీ, దొంగతనంకానీ జరగవచ్చును. చాలాకాలం తర్వాత మీ జీవిత భాగస్వామి నుంచి మీరు ఒక చక్కని, వెచ్చని కౌగిలింతను అందుకుంటారు.
ధనుస్సు రాశి
మీ బాల్య దశ గుర్తుకు వచ్చిన సందర్భంలో మీరు ఆడుకోవడం ఆనందించడం మూడ్ లోకి వస్తారు. మీరు ఏదోఒక పెద్ద సామూహిక కార్యక్రమాలలో లీనమవండి, అది చాలా ఎక్కువ వినోదాన్నిస్తుంది- కానీ మీఖర్చులు పెరగడం గమనించండి. స్వతంత్రంగా ఉండీ, తాజాగా పెట్టుబడుల వ్యవహారలలో స్వంత నిర్ణయాలనే తీసుకొండి. రొమాన్స్- మీ మనసుని హృదయాన్ని పరిపాలిస్తుంది. ‘సహ ఉద్యోగులు, సీనియర్లు పూర్తి సహకారం అందించడం తో ఆఫీస్ లో పని త్వరిత గతిన అవుతుంది. ప్రయాణం ఖర్చుదారీ పని కానీ, ప్రయోజన కరమే. మీ జీవిత భాగస్వామితో కలిసి ఈ రోజు సాధారణం కంటే చాలా స్పెషల్ గా మీకు గడవనుంది.
మకర రాశి
అందమైన సున్నితము కమ్మని సువాసన, ఉన్న కాంతివంతమైన పూవు వలె, మీ ఆశ వికసిస్తుంది. తాత్కాలిక అప్పుల కోసం వచ్చిన వారిని, చూడనట్లుగా వదిలెయ్యండి. పాత స్నేహితులు, సమర్థిస్తూ సహాయపడుతూ ఉంటారు. ఈ రోజు మీరు, ఒకగుండె బ్రద్దలవకుండా కాపాడుతారు. మీ ప్రేమ భాగస్వామి తాలూకు సోషల్ మీడియాల్లోని గత స్టేటస్ లను ఒకసారి చెక్ చేయండి. మీకు ఒక మంచి సర్ ప్రైజ్ దొరుకుతుంది. మీకు కావలసిన రీతిగా ఏవీ జరగని రోజులలో ఇది కూడా ఒకటి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకు తనలోని అద్భుతమైన కోణాన్ని చూపించి ఆనందింపజేస్తారు.
కుంభరాశి
మీ పెట్టుబుద్ధి, మీకు ఒక ఆశీర్వాదమే, ఎందుకంటే, కనపడకుండా అది మిమ్మల్ని ఎన్నెన్నో దుష్ట స్వభావాలనుండి కాపాడుతుంది. అవి , సందేహం, నిరాశ, అవిశ్వాసం, దురాశ తో కూడిన అహంకారం ఇంకా ఈర్ష్య. ధనలాభాలు మీరు అనుకున్నంతగా రావు. మీ జీవిత భాగస్వామి మీకు సంతోషాన్ని అందించదలుచుకోవడంవలన మీకు రోజంతా ఆహ్లాదకరమే. మీరివాళ, ప్రేమరాహిత్యాన్ని అనుభవించే అవకాశం ఉన్నది. గ్రహచలనం రీత్యా, ఉద్యోగంలో మార్పు మీకు మానసిక సంతృప్తిని కలిగిస్తుంది. మీకు సన్నిహితంగా ఉండే వారొకరు అంతుపట్టని మూడ్ లో ఉంటారు. పని ఒత్తిడి మీ వైవాహిక జీవితాన్ని చాలాకాలంగా ఇబ్బంది పెడుతోంది.కానీ ఆ ఇబ్బందులన్నీ ఇప్పుడు మటుమాయమవుతాయి.
మీన రాశి
జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి బయటకు వచ్చిన మీకోసం, సంతోషం, ఆనందం, (ప్లెజర్, ఎంజాయ్ మెంట్)పొందుతారు. బిజినెస్ అప్పుకోసం వచ్చిన వారిని, చూడనట్లుగా వదిలెయ్యండి. పెండింగ్ లోగల ఇంటి పనులు కొంత వరకు మీ సమయాన్ని ఆక్రమించుకుంటాయి. మీ లవర్ తో బయటకు వెళ్ళినప్పుడు, మీ ఆహార్యంలో, ప్రవర్తనలో, సహజంగా ఉండండి. క్రొత్తవి నేర్చుకోవాలన్న మీ దృక్పథం బహు గొప్పది. శాస్త్రోక్తమైన కర్మలు/ హోమాలు/ పవిత్రమైన వేడుకలు ఇంటిలో నిర్వహించబడతాయి. ఈ రోజు మీ వైవాహిక జీవితం తాలూకు బాధాకరమైన క్షణాలన్నింటినీ మర్చిపోతారు. అద్భుతమైన ప్రస్తుతాన్ని మాత్రమే పూర్తిగా ఎంజాయ్ చేస్తారు.

Related posts