telugu navyamedia
రాశి ఫలాలు సామాజిక

ఈ రాశివారికి నేడు… అద్భుతమే..

Today Rasi Phalalu
మేష రాశి
జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి బయటకు వచ్చిన మీకోసం, సంతోషం, ఆనందం, (ప్లెజర్, ఎంజాయ్ మెంట్)పొందుతారు. కొంచెం అదనంగా డబ్బు సంపాదించడానికి మీ కొత్త ఆలోచనలను వాడండి. మీ విలువైన కాలాన్ని మీ పిల్లలతో గడపండి. ఇదే అత్యుత్తమ హీలింగ్ మార్గం. ఇది అపరిమితమైన ఆనందాలకు మూలం. మీరు కాస్త ప్రేమను పంచితే చాలు, మీ హృదయేశ్వరి ఈ రోజు మీ పాలిట దేవదూతగా మారగలదు. కల్పితాలకి, అపవాదులు, రూమర్లకి దూరంగా ఉండండి. ఈ రోజు గులాబీలు మరింత ఎర్రగా, వయోలెట్లు మరింత నీలిగా కన్పిస్తాయి. ఈ రోజు ప్రేమ కలిగించే మత్తు మిమ్మల్ని అంతగా ఆవహిస్తుందన్నమాట.
వృషభ రాశి
సాధ్యమైతే, దూరప్రయాణాలు మానండి. ఎందుకంటే, ప్రయాణం చేయాలంటే, మీరు మరీ నీరసంగా ఉన్నారు. ఇది మరింత నీరస పరుస్తుంది. పెండింగ్ విషయాలు మబ్బుపట్టి తెమలకుండా ఉంటాయి, ఖర్చులు మీ మనసును ఆవరించుతాయి. మీకు ఓర్పు కొద్దిగానే ఉంటుంది, కానీ జాగ్రత్త, అసమతులంగా వాడే పరుషమైన మాటలు మీ చుట్టూరా ఉన్నవారిని అప్ సెట్ చేస్తాయి, భగ్నప్రేమ మిమల్ని నిరాశకు గురిచేయదు. రోజులో చాలా వరకు, షాపింగ్, ఇతర కార్యక్రమాలు బిజీగా ఉంచుతాయి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకు కాస్త నష్టం తెచ్చిపెట్టవచ్చు.
మిథున రాశి
మీ శారీరక పటిష్టతకు పనికి వచ్చే క్రీడను ఆడడానికి ఆనందించడానికి అవకాశమున్నది, ఒక క్రొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలిక్కి వచ్చి, ధనం తాజాగా ప్రవహించగలదు. మీరు కోరుకున్నట్లుగా మీ గురించి అందరి శ్రద్ధను పొడగలిగినందుకు గొప్పరోజిది- దీనికోసం మీరు ఎన్నో విషయాలను లైన్ అప్ చేసి ఉంటారు. ఇంకా మీరు తీర్చ వలసిన సమస్యలకు పాటించవలసిన విధాన నిర్ణయం చేయవలసి ఉంటుంది. జాగ్రత్త, మీ భాగస్వామి మిమ్మల్ని పొగడ్తలతో పడేయగల సూచనలున్నాయి. ఈరోజు గతంలో మీరు ఎవరికో చేసిన సహాయం గుర్తించబడి లేదా ప్రశంసలు పొందడంతో వెలుగులోకి వస్తారు. మీ జీవిత భాగస్వామి అనుకోకుండానే ఏదో చక్కని పని చేయవచ్చు. అది నిజంగా మీకు మరపురానిదిగా మిగిలిపోవచ్చు.
కటక రాశి 
మీ ముఖంపై చిరునవ్వులు విరబూసినప్పుడు క్రొత్తవారు కూడా పరిచయస్థులలాగ అనిపించే రోజు. మీ సృజనాత్మకత నైపుణ్యాలు, సరియైన వాడుకలో ఉంచగలిగితే, ఎంతో మంచి ఆకర్షణీయమైన రాబడి నిస్తాయి. మీరు ప్రేమించే వారితో బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడానికి మంచి అనుకూలమైన రోజు. ప్రేమలో ఎగుడుదిగుడులను ఎదుర్కోవడానికి చిరునవ్వును, ధైర్యాన్ని, సాహసస్వభావాన్ని కలిగిఉండండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఆతరువాత మీరు జీవితంలో పశ్చాత్తప పడవలసి వస్తుంది ఎవరినో కలిసేందుకు ఈరోజు మీరు వేసుకున్న ప్లాన్ కాస్తా మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం బాలేకపోవడం వల్ల సాగదు. కానీ మీరిద్దరూ మంచి సమయాన్ని కలిసి గడుపుతారు.
సింహ రాశి
స్వంతంగా మందులు వేసుకోవడం మందులపై ఆధారపడేలాగ చేస్తుంది. ఏమందైనా తీసుకునేటప్పుడు డాక్టరును సంప్రదించండి, లేకపోతే, డ్రగ్ డిపెండెన్సీ అవకాశాలు మరీ హెచ్చుగా ఉంటాయి. దీర్ఘకాలిక ప్రయోజనాలకోసం, స్టాక్ మరియు మ్యూచ్యువల్ ఫండ్ ల లో మదుపు చెయ్యాలి. ఇంటిలో సమస్య కూడుకుంటోంది, కనుక ఏం మాట్లాడుతున్నారో, జాగ్రత్త వహించండీ. మీరు మంచిగా డెవలప్ అవడంతో, మీ ప్రేమైక జీవితం మలుపు తీసుకుంటుంది. అపరిమితమైన సృజనాత్మకత మరియు కుతూహలం మీకు మరొక లాభదాయకమైన రోజువైపు నడిపిస్తాయి. ఆ పాత మధురమైన రొమాంటిక్ అనుభూతుల తాలూకు రోజులను మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈ రోజు మీరు తిరిగి పొందబోతున్నారు.
కన్యా రాశి
మీకు బోలెడంత ఎనర్జీ ఉన్నది, కానీ పని వత్తిడి, మిమ్మల్ని చిరాకు పడేలాగ చేస్తుంది. త్వరగా డబ్బును సంపాదించెయ్యాలని మీకు కోరిక కలుగుతుంది. కుటుంబ సభ్యుల అవసరాలకు ప్రాధాన్యతను ఇవ్వండి. వారి విచారాలు, సంతోషాలలో మీరు పాలుపంచుకుంటారని వారు గుర్తిస్తారు. అకస్మాత్తుగా జరిగే రొమాంటిక్ ఎన్ కౌంటర్, మిమ్మల్ని అయోమయానికి గురిచేయగలదు. మీకు కావలసిన రీతిగా ఏవీ జరగని రోజులలో ఇది కూడా ఒకటి. ఒకరిపట్ల ఒకరికి ఉన్న అద్భుతమైన భావాలను మీరిద్దరూ ఈ రోజు చాలా సన్నిహితంగా కలిసి పంచుకుంటారు.
తులా రాశి
స్నేహితులు, మీకు సపోర్టివ్ గా ఉండి, మీకు సంతోషాన్ని కలిగిస్తారు. తొందరపాటు నిర్ణయాలు చేయవద్దు. ప్రత్యేకించి భారీ ఆర్థిక వ్యహారాలలో నిర్ణయాల సమయంలో జాగ్రత్తగా ఉండండి. పిల్లలు మీకు రోజుగడవడం కష్టతరం చేవచ్చును. వారి అభిరుచిని నిలపడానికిగాను ఆప్యాయత అనే ఆయుధాన్ని వాడుతూ అనవసరమైన వత్తిడిని దూరంగా ఉంచండి. గుర్తుంచుకొండి, ప్రేమిస్తేనే, ప్రేమను పొందగలరు. మీకు ఇష్టమైన వ్యక్తితో పిక్ నిక్ కి వెళ్ళడం ద్వారా, మీ విలువైన క్షణాలలో మరల జీవించండి. ప్రయాణం ప్లాన్లు ఏవైనా ఉంటే, అవి వాయిదా పడతాయి. అది మీ పథకంలో ఆఖరు నిముషంలో వచ్చిన మార్పుల వలన జరుగుతుంది. మీ వైవాహిక జీవితం ఈ రోజు పూర్తిగా వినోదం, ఆనందం, అల్లరిమయంగా సాగనుంది.
వృశ్చిక రాశి
ఆరోగ్యం బాగుంటుంది. క్రొత్తగా డబ్బు సంపాదన అవకాశాలు చాలా ఆకర్షణీయమైనవిగా ఉంటాయి. అవసరమైతే, మీ స్నేహితులు, ఆదుకుంటారు. పని వత్తిడి, మీ మనసును ఆక్రమించుకున్నాగానీ, మీ ప్రియమైన వ్యక్తి బోలెడు రొమాంటిక్ ఆహ్లాదాన్ని తేవడం జరుగుతుంది. మీ జీవితంలో ఏదో ఉత్సాహభరితమైన సంఘటన జరుగుతుందని బహుకాలంగా ఎదురు చూస్తుంటేకనుక, మీకు తప్పక రిలీఫ్ దొరుకుతుంది. ఆఫీసులో అన్ని అంశాలూ ఈ రోజు మీకు అనుకూలంగా ఉండవచ్చు.
ధనుస్సు రాశి
రిలాక్స్ అవడానికి మీ దగ్గరి స్నేహితులతో కొద్ది సేపు గడపండి. ఈరోజు మదుపు చెయ్యడం అనేది మీ వృద్ధిని, ఆర్థిక సురక్షణని మెరుగుపరుస్తుంది. గృహస్థ జీవితం ప్రశాంతంగాను, ప్రశంసార్హం గానూ ఉంటుంది. పెళ్ళిబాజాలు, కొంతమందికి రొమాన్స్ ఉండి వారి హుషారు తారాస్థాయిలో ఉంటుంది. ఒకవేళ ప్రయాణం తప్పకపోతే మీతో ముఖ్యమైన పత్రాలనన్నిటినీ తీసుకెళ్ళేలాగ చూడండి. మీ జీవిత భాగస్వామి ముందెన్నడూ లేనంత అద్భుతంగా ఈ రోజు కన్పించడం ఖాయం. తననుంచి ఈ రోజు మీరు ఓ చక్కని సర్ ప్రైజ్ అందుకోవచ్చు.
మకర రాశి
ఇతరులను విమర్శించే గుణం గల మీరు ఇతరుల విమర్శకు గురి అయే అవకాశమున్నది. మీ సమయ, హాస్య స్ఫూర్తిని మెరుగుపెట్టుకుని, పనికిరానివి వదిలెయ్యడం చేస్తే, ఎటువంటి విపరీత విమర్శకు గురికానక్కర లేదు. ఆర్థికపరిస్థితులలో మెరుగుదల మీరు బహుకాలంగా చెల్లించని బకాయిలు, బిల్లులు చెల్లింపు చేయడానికి వీలు కల్పిస్తుంది. మీ ఇంటివాతావరణం కొంతవరకు ఊహకి అందని అన్ ప్రిడిక్టబుల్ గా ఉంటుంది. ప్రేమ అనేది అనుభవానికి వచ్చే ఒక భావన, మీకు ప్రియమైన వారికి మీరు పంచగలిగేది. మీకు కావాలనుకున్న విధంగా చాలావరకు నెరవేరడంతో, రోజంతా మీకు నవ్వులను మెరిపించి మురిపించే రోజు. మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈ రోజు మీకు అద్భుతంగా గడుస్తుంది. తను మీ ముందు బెస్ట్ ఈవ్ గా సాక్షాత్కరించడం ఖాయం.
కుంభరాశి
ఈ రోజు, రిలాక్స్ అయేలాగ సరియైన మంచి మూడ్ లో ఉంటారు. రియల్ ఎస్టేట్ లో తగినంతగా సొమ్మును మదుపు చెయ్యాలి. ఈరోజు మీ దురలవాటు ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోవడం మానాలి. ఈరోజు మీ ప్రేమ మీరు ఎంత అందమైన పని చేశారో చూపడానికి వికసిస్తుంది. జాగ్రత్తగా మసులుకోవలసినదినం- మీ మనసుచెప్పిన దానికంటే, మేధకే పదును పెట్టవలసిన రోజు. మీ సాదాసీదా వైవాహిక జీవితంలో ఈ రోజు చాలా స్పెషల్. ఈ రోజు చాలా గొప్ప విషయాన్ని మీరు అనుభూతి చెందుతారు.
మీన రాశి
మీ వ్యక్తిగత సమస్యలు, మానసిక ప్రశాంతతను నాశనం చేస్తాయి. కానీ మీకు మీరే మానసిక వ్యాయామాలు వంటివి అంటే వత్తిడిని దాటడానికి పనికివచ్చే ఏదోఒక ఉత్సుకత కలిగించేవి చదవడంలో లీనమవండి. రోజులోని రెండవభాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఇతరులను మురిపించే మీ గుణం మెప్పును పొందే మీ సామర్థ్యం రివార్డ్ లను తెస్తుంది. మీ ధైర్యం ప్రేమను గెలుస్తుంది. మీ ప్రతిష్ఠకి భంగం కలిగించే వారితో కలిసి ఉండడాన్ని ఎదిరించండి. మనస్పర్ధలన్నింటినీ పక్కన పెట్టి మీ భాగస్వామి వచ్చి మీ ఒళ్లో వాలితే జీవితం నిజంగా ఎక్సైటింగ్ గా మారనుంది

Related posts