telugu navyamedia
ట్రెండింగ్ రాశి ఫలాలు వార్తలు సామాజిక

రాశిఫలాలు : … ఆర్థిక లాభాలు.. మిత్రుల కలయిక..

today rasi falalu

మేషం : కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థిక లాభాలు. పాతమిత్రుల కలయిక. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. దైవదర్శనాలు. ఉద్యోగులకు పదోన్నతులు.

వృషభం : ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. శ్రమా«ధిక్యం. అనారోగ్యం. బంధువులతో వివాదాలు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. కుటుంబంలో ఒత్తిడులు.

మిథునం : యత్నకార్యసిద్ధి. మిత్రులు, బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన. వాహనయోగం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఉన్నతస్థితి.

కర్కాటకం : కొత్త వ్యక్తుల పరిచయం. ఆకస్మిక ధనలాభం. బం«ధువుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

సింహం : రుణాలు చేస్తారు. ఆలోచనలు కలసిరావు. బంధువులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలు చికాకు పరుస్తాయి.

కన్య : కుటుంబ సమస్యలు. అనారోగ్యం. పనుల్లో అవాంతరాలు. రుణాలు చేస్తారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఉద్యోగాలలో కొంత గందరగోళం.

తుల : శుభవార్తలు వింటారు. పనుల్లో విజయం. వాహనయోగం. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

వృశ్చికం : ఇంటాబయటా అనుకూలం. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.

ధనుస్సు : కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. శ్రమ పెరుగుతుంది. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

మకరం : మకరం…వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. కొత్త రుణాలు చేస్తారు. శ్రమకు ఫలితం కనిపించదు. భూవివాదాలు. స్వల్ప అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో నిరాశ.

కుంభం : నిరుద్యోగులకు అనుకూలం. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. శ్రమ ఫలిస్తుంది.

మీనం : మిత్రులతో కలహాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. పనులు వాయిదా వేస్తారు. శ్రమాధిక్యం. వృత్తి,, వ్యాపారాలలో చిక్కులు.

Related posts