telugu navyamedia
ట్రెండింగ్ రాశి ఫలాలు వార్తలు సామాజిక

రాశిఫలాలు : … ఆలయాలు సందర్శిస్తారు.. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు..

today rasi falalu

మేషం : వ్యవహారాలలో స్వల్ప అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. బంధువులతో మాటపట్టింపులు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.

వృషభం : కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధనలబ్ధి. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊరట లభిస్తుంది.

మిథునం : వాహనయోగం. పనులు చకచకా సాగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

కర్కాటకం : పనుల్లో జాప్యం. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. ఒప్పందాలలో ఆటంకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు.

సింహం : బంధువులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. ఆస్తి వివాదాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని మార్పులు.

కన్య : కొత్త పనులు చేపడతారు. ఆస్తి, ధనలాభాలు. ఆహ్వానాలు అందుతాయి. దూరపు బంధువుల కలయిక. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.

తుల : సన్నిహితులతో సఖ్యత. కొన్ని వివాదాలు తీరతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

వృశ్చికం : పనులు కొన్ని వాయిదా వేస్తారు. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమ తప్పదు. మిత్రులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు.

ధనుస్సు : పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధువులతో వివాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. విద్యార్థులకు ఒత్తిడులు.

మకరం : పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. స్థిరాస్తి వృద్ధి. ఊహించని ఆహ్వానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి.

కుంభం : వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. బంధువులతో స్వల్ప వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగమార్పులు.

మీనం : పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. ఆకస్మిక ధనలబ్ధి. ఆస్తులు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో హోదాలు.

Related posts