telugu navyamedia
ట్రెండింగ్ రాశి ఫలాలు వార్తలు సామాజిక

రాశిఫలాలు : … శుభకార్యాలలో పాల్గొంటారు.. వాహనయోగం..

today rasi falalu

మేషం : ఆర్థికంగా మరింత ప్రగతి. నూతన కార్యక్రమాలు చేపడతారు. ఆహ్వానాలు అందుతాయి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.

వృషభం : సంఘంలో గౌరవం. విలువైన సమాచారం. దైవదర్శనాలు. విందువినోదాలు. విద్యార్థుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశించిన మార్పులు ఉంటాయి.

మిథునం : మిత్రులతో మాటపట్టింపులు. ధనవ్యయం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో స్వల్ప అవాంతరాలు.

కర్కాటకం : పనులలో అవాంతరాలు. ధనవ్యయం. ఇంటాబయటా ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం. ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు.

సింహం : బంధువులతో చర్చలు సఫలం. విందువినోదాలు. ప్రముఖులతో పరిచయాలు. ఆలయాలు సందర్శిస్తారు. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.

కన్య : కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. వృత్తి, వ్యాపారాలు ఎదురులేని పరిస్థితి. ఉద్యోగయత్నాలు సానుకూలం.

తుల : కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ధనవ్యయం. శ్రమాధిక్యం. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఆధ్యాత్మిక చింతన. కళాకారులకు పర్యటనలు వాయిదా పడతాయి.

వృశ్చికం : ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. వ్యవహారాలలో ఆటంకాలు. బంధువుల కలయిక. ఆరోగ్యభంగం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి.

ధనుస్సు : వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. వాహనయోగం. పాతబాకీలు వసూలవుతాయి. వృత్తి, వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

మకరం : పనులు మందగిస్తాయి. ధనవ్యయం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. దైవదర్శనాలు. విద్యా, ఉద్యోగయత్నాలు నిదానిస్తాయి.

కుంభం : ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. విందువినోదాలు.

మీనం : ముఖ్యమైన పనులలో స్వల్ప అవాంతరాలు. రుణాలు చేస్తారు. శ్రమ పడినా ఫలితం ఉండదు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

Related posts