telugu navyamedia
ట్రెండింగ్ రాశి ఫలాలు వార్తలు సామాజిక

రాశిఫలాలు : … సంఘంలో గౌరవం .. స్థిరాస్తి లాభం..

today rasi falalu

మేషం : పనుల్లో జాప్యం. ఆర్థిక లావాదేవీలు నత్తనడకన సాగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

వృషభం : కొత్త వ్యక్తులతో పరిచయాలు. సంఘంలో ఆదరణ. ముఖ్య నిర్ణయాలు. దూరపు బంధువులను కలుసుకుంటారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

మిథునం : పరిస్థితులు అనుకూలిస్తాయి. మిత్రులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

కర్కాటకం : శ్రమ ఫలిస్తుంది. నూతన వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. విచిత్ర సంఘటనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.

సింహం : నూతన ఉద్యోగాలు పొందుతారు. ఆసక్తికర సమాచారం. విందువినోదాలు. కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

కన్య : బంధువులతో మాటపట్టింపులు. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. శ్రమ తప్పదు. పనుల్లో అవాంతరాలు. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

తుల : బంధువుల ఒత్తిడులు పెంచుతారు. ఆధ్యాత్మిక చింతన. ఆరోగ్యభంగం. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు కొంత అసంతృప్తినిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.

వృశ్చికం : శుభకార్యాల రీత్యా ఖర్చులు. కుటుంబంలో ఉత్సాహంగా గడుపుతారు. ఆలయ దర్శనాలు. వాహనయోగం. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

ధనుస్సు : వ్యవహారాలలో విజయం. ఆహ్వానాలు అందుకుంటారు. స్థిరాస్తి వృద్ధి. నూతన ఉద్యోగయత్నాలు సానుకూలం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త హోదాలు రాగలవు.

మకరం : పనుల్లో అవాంతరాలు. దూరప్రయాణాలు. బంధువులతో మాటపట్టింపులు. పుణ్యక్షేత్రాల సందర్శనం. అనారోగ్యం. శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం.

కుంభం : వ్యవహారాలలో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు కలసిరావు. మిత్రులతో వివాదాలు. విద్యార్థులకు ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహమే.

మీనం : ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. విందువినోదాలు. స్థిరాస్తి లాభం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో మరింత అనుకూలత.

Related posts