telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు విద్యా వార్తలు సామాజిక

రాశిఫలాలు : … విందులు వినోదాలు.. పనుల్లో విజయాలు…

today rasi falalu

మేషం : ముఖ్యమైన పనులలో అవాంతరాలు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. వ్యయప్రయాసలు. బంధువులతో వివాదాలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.

వృషభం : ప్రముఖులతో పరిచయాలు. సేవాకార్యక్రమాలు చేపడతారు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో మరింత అనుకూలత.

మిథునం : చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. పనుల్లో విజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. వాహనయోగం. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి.

కర్కాటకం : సన్నిహితులతో స్వల్ప వివాదాలు. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలలో మార్పులు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో అవాంతరాలు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.

సింహం : మిత్రులతో మాటపట్టింపులు. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో ప్రతిష్ఠంభన. ఇంటాబయటా ఒత్తిడులు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.

కన్య : కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. పనుల్లో పురోగతి. విందువినోదాలు. ఆస్తిలాభం. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.

తుల : కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. మిత్రుల నుంచి ధనలబ్ధి. పనులు చకచకా సాగుతాయి. సంఘంలో గౌరవం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

వృశ్చికం : సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. బంధువుల కలయిక. కొన్ని పనులు వాయిదా వే స్తారు. వ్యాపారాలు సాదాసీదాగా ఉం టాయి. ఉద్యోగాలలో కొన్ని సమస్యలు.

ధనుస్సు : కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు. ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యభంగం. వ్యాపారాలు కొద్దిగా లాభిస్తాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు.

మకరం : కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి కీలక సందేశం. వస్తులాభాలు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. విందువినోదాలు. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

కుంభం : మిత్రుల నుంచి ఒత్తిడులు. దూరప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. పనుల్లో ఆటంకాలు. అనారోగ్యం. విద్యార్థులకు శ్రమాధిక్యం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

మీనం : కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి ముఖ్య సందేశం. విలువైన వస్తువులు సేకరిస్తారు. దూరపు బంధువుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి.

Related posts