telugu navyamedia
ట్రెండింగ్ రాశి ఫలాలు వార్తలు సామాజిక

రాశిఫలాలు : … ఉద్యోగాలలో చిక్కులు.. శ్రమ ఫలిస్తుంది..

today rasi falalu

మేషం : అందరిలోనూ గుర్తింపు లభిస్తుంది. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని ప్రగతి.

వృషభం : పరిచయాలు విస్తృతమవుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో గౌరవం. ఆస్తి విషయంలో ఒప్పందాలు. ధన, వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు.

మిథునం : కొన్ని పనులు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో వైరం. అనారోగ్యం. బంధువర్గంతో విభేదాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు.

కర్కాటకం : మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో ఆటంకాలు. ఆరోగ్యభంగం. నిరుద్యోగుల యత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం.

సింహం : సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. శ్రమ ఫలిస్తుంది. నూతన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత సానుకూలత.

కన్య : రుణాలు చేస్తారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. పనుల్లో ప్రతిబంధకాలు. బంధుమిత్రులతో విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

తుల : ఆకస్మిక నిర్ణయాలు. దూరప్రయాణాలు. ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు. బంధుమిత్రులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందులు.

వృశ్చికం : సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం.

ధనుస్సు : కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. పనులు విజయవంతంగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

మకరం : వ్యవహారాలలో ఆటంకాలు. అనారోగ్యం. ప్రయాణాలు వాయిదా. మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత ఇబ్బందికరంగా ఉంటుంది.

కుంభం : మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆశయాలు నెరవేరతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. పనుల్లో పురోగతి. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

మీనం : పనులలో జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. శ్రమాధిక్యం. బంధువర్గంతో తగాదాలు. అనారోగ్యం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త చిక్కులు.

Related posts