telugu navyamedia
ట్రెండింగ్ రాశి ఫలాలు వార్తలు సామాజిక

రాశిఫలాలు : … విద్యార్థులు, ఉద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి..

today rasi falalu

మేషం : పనుల్లో ఆటంకాలు. ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. ఆ«థ్యాత్మిక చింతన. అనారోగ్యం. వ్యాపారాలలో ఇబ్బందులు. ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు. నిరుద్యోగులకు నిరుత్సాహం.

వృషభం : మిత్రులతో మాటపట్టింపులు. ఇంటాబయటా చికాకులు. ఆరోగ్యభంగం. వ్యయప్రయాసలు. వ్యాపారాలలో గందరగోళం. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు. కళాకారులకు ఒత్తిడులు.

మిథునం : కొత్త వ్యక్తులతో పరిచయాలు. సంఘంలో ఆదరణ. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

కర్కాటకం : ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. పనుల్లో కొంత జాప్యం. బంధువులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు కొంత సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు.

సింహం : దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. దైవదర్శనాలు. వ్యాపారాలలో అనుకూల మార్పులు. ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

కన్య : రుణాలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమ పెరుగుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో అనుకోని మార్పులు. అనారోగ్యం.

తుల : కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు వింటారు. వాహనయోగం. ఇంటిలో శుభకార్యాలు. వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

వృశ్చికం : దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలలో అనుకూలం. ఉద్యోగాలలో పదోన్నతులు.

ధనుస్సు : పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం. సోదరులు, మిత్రులతో వివాదాలు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో ఇబ్బందులు ఎదురుకావచ్చు.

మకరం : ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. దైవదర్శనాలు. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలు నిరాశపరుస్తాయి. ఆరోగ్యభంగం.

కుంభం : పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి ఉంటుంది. ముఖ్య నిర్ణయాలు తీ సుకుంటారు. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో నూతనోత్సాహం.

మీనం : ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. విద్యార్థుల యత్నాలలో పురోగతి. విందువినోదాలు. వస్తులాభాలు. వ్యాపారాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. ఉద్యోగాలలో ఇంక్రిమెంట్లు లభిస్తాయి.

Related posts